Puranalu – Maro Chupu, Dr.B. Vijayabharathi
₹250.00
Pages 380, Price : Rs. 250/-
Dr.B. Vijayabharathi
This book is an eye opener for readers interested in Hindu mythology. An effective comparative presentation of the same set of facts which form part of our common sense from an alternative perspective, this book is an outcome of an effort to unravel the facts submerged and subjugated under the weight of the traditional value system.
Author Info : Dr.B. Vijayabharathi retired as the director of the Telugu Academy in Hyderabad. She is a prolific writer and commentator.
Telugu
పేజీలు 380, వెల : రు.250/- రచయిత : డాక్టర్ బి. విజయభారతి
హిందూ పురాణాల పట్ల ఆసక్తి కలిగిన పాఠకులకు ఈ రచన కనువిప్పు లాంటిది. మన వారసత్వ పరిజ్ఞానంగా అందించబడుతూ వస్తున్న పురాణ ఐతిహాసిక సంఘటనలను కొత్త కోణంలో పరిచయం చేయటం ఈ రచన విశిష్టత. సాంప్రదాయక విలువల వ్యవస్థ కింద నలిగిపోతున్న వాస్తవాలను వెలుగులోకి తెచ్చే రచన.
రచయిత డాక్టర్ బి. విజయభారతి తెలుగు అకాడమీ డైరెక్టర్ గా పని చేశారు. బహు గ్రంధ రచయిత. వ్యాఖ్యాత, అనువాదకురాలు .
Reviews
There are no reviews yet.