Prapancha Charitra (The No-Nonsense Guide to World History), Chris Brazier

80.00

In stock

Prapancha Charitra (The No-Nonsense Guide to World History), Chris Brazier

Category:

Prapancha Charitra (The No-Nonsense Guide to World History), Chris Brazier, translator, Vallompati Venkatasubbaiah, 146 pp, Rs. 80
This book gives a full picture, revealing the hidden histories and communities left out of conventional textbooks—from the civilizations of Africa, Asia, and Latin America to the history of women. Its simplicity and lack of jargon makes it suitable for all age groups.
Chris Brazier has been a co-editor of New Internationalist magazine since 1984. He has covered myriad subjects from masculinity to maternal mortality, Pan Africanism to the paranormal. He is the author of Vietnam: The Price of Peace (Oxfam, 1992), and Trigger Issues: Football (2007). He also compiled the New Internationalist anthologies Raging Against the Machine (2003) and Brief Histories of Almost Anything (2008).
Translator Vallompati Venkatasubbaiah (1937-2007) was born and raised in Chittoor district and taught at BT College, Madananapalle. One of the foremost literary critics, he was a Kendra Sahitya Akademy awardee.

Telugu

ప్రపంచ చరిత్ర-క్రిస్ బ్రేజియర్, 1991, అనువాదం వల్లంపాటి వెంకటసుబ్బయ్య (చరిత్ర), 146 పేజీలు, వెల-80/-

మానవ ప్రగతిని, పరిణామాన్ని రికార్డు చేసిన ఈ ‘ప్రపంచ చరిత్ర ‘ మన పూర్వీకులు, బురదలో జీవించిన సూక్ష్మజీవుల నుండి, వానర జాతుల నుండి ఎలా పరిణామం చెందారో చెప్పటమే గాక చరిత్ర నిర్మాతలుగా మారి వారు ప్రపంచ వ్యాప్తంగా ఎలా విస్తరించారో వివరించింది. వస్తుమార్పిడి కాలం వరకు సామాన్యుల జీవితం ఒక రకంగా ఉండి – మతం – భూస్వామ్యం ప్రవేశంతో ఎలా విచ్హిన్నమైందో, రాజకీయ కుట్రలు, యుద్ధోన్మాదం, మతోన్మాదంతో రాజులు, పోపులు ప్రపంచ మనుగడను ఎలా అధోగతిపాలు చేశారో  ఈ పస్తకం విశ్లేషించింది.

రచయిత: క్రిస్ వు గా పేరుగాంచిన క్రిస్ బ్రేజియర్, నటుడు, రాపర్ , గాయకుడు, మరియు  మోడల్.

అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య (1937-2007) కధా రచయిత, నవలాకారుడు, అనువాదకుడు, విమర్శకుడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో  సహా మరెన్నో అవార్డులను పొందిన గ్రహీత. తెలుగు సాహిత్యం పై ఆయన రచించిన మూడు గ్రంథాలు ఎంతో విలువైనవిగా గుర్తింపు పొందాయి

Be the first to review “Prapancha Charitra (The No-Nonsense Guide to World History), Chris Brazier”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Prapancha Charitra (The No-Nonsense Guide to World History), Chris Brazier

80.00

Add to Cart