Prachina bharatadesha charitra – D.D.Kosambi, introduced by K. Balagopal
₹100.00
Prachina bharatadesha charitra – D.D.Kosambi, introduced by K. Balagopal
Prachina bharatadesha charitra – D.D.Kosambi, introduced by K. Balagopal, 196 pp, Rs. 100
This is a timeless classic in historiography. K.Balagopal, one of the leading intellectuals of his time, introduces DD Kosambi’s An Introduction to the Study of Indian History.
K.Balagopal (1952-2009) was a prominent writer, commentator, lawyer and human rights activist.
Telugu
ప్రాచీన భారతదేశ చరిత్ర-డి.డి. కోశాంబి, 1986, పరిచయం కె. బాలగోపాల్, (చరిత్ర) 196 పేజీలు, వెల-100/-
శాస్త్రీయ దృక్పధంతో భారత చరిత్రకు జీవం పోసిన విఖ్యాత చరిత్రకారుడు డి.డి. కోశాంబి. మన చరిత్రకారులలో ఆధునిక దృక్పధం గల వారందరూ దామోదర్ ధర్మానంద్ కోశాంబి ని ఆధ్యునిగా భావిస్తారు. చరిత్ర పరిశోధనా పద్ధతిలోనూ, సిద్ధాంత దృక్పధంలోనూ, శాస్త్రీయ ప్రమాణాలను నెలకొల్పిన వ్యక్తిగానే గాక వలసతత్వం, శృతిమించిన దేశభక్తి , సంప్రదాయకత, అగ్రవర్ణ ఆధిక్యత, విశృంఖలమైన ఊహాతత్వరత మొదలైన అనేక అవలక్షణాల నుండీ మనదేశ చరిత్రను రక్షించిన వ్యక్తిగా ఆయనను గౌరవిస్తారు. ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి(ఆదిమ కాలం నుండీ భూస్వామ్య దశ వరకూ) కోశాంబి చూపించిన చిత్రాన్ని వివరించే ప్రయత్నమే ఈ పుస్తకం.
రచయిత: కె. బాలగోపాల్ ప్రముఖ న్యాయవాది(1952-2009). బహుముఖ ప్రఙ్ఞాశాలి. మానవ హక్కుల సంఘం నాయకుడు. వివిధ అంశాలపై పదుల సంఖ్యలో పుస్తకాలను రచించిన రచయిత, విశ్లేషకుడు, వ్యాసకర్త.
Reviews
There are no reviews yet.