Polisulu arrest cheste, 1981, Bojja Tharakam
₹70.00
Polisulu arrest cheste, 1981, Bojja Tharakam
Description
Polisulu arrest cheste, 1981, Bojja Tharakam, 70 pages, Rs. 70/. The iconic book that empowered millions of citizens in the two Telugu states to stand up for their civic rights in the seventies.
Author: Bojja Tharakam (1939-2016) was a writer, senior lawyer, civil rights and dalit rights activist. He founded the Dalit Mahasabha
Telugu
Telugu
పోలీసులు అరెస్టు చేస్తే: 1981, బొజ్జా తారకం, (పౌరహక్కులు), 70 పేజీలు, వెల- 70/-
పోలీసులు అరెస్టు చేస్తే ఏం చెయ్యాలి? అసలు పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తారు? అరెస్టు చేసిన వ్యక్తిని రోజుల తరబడి పోలీసు స్టేషన్ లొ ఉంచవచ్హా? అరెస్టు చేసిన వ్యక్తిని ఎప్పుడు కోర్టు ముందు హాజరు పరచాలి? బెయిలు ఎలా దొరుకుతుంది? అరెస్టు అయిన వ్యక్తిని పోలీసులు చిత్రహింసలు పెట్టి, కొట్టి చంపితే ఎవరూ ఏమీ చేయలేరా? పోలీసులు తప్పుడు కేసులు ఎందుకు బనాయిస్తారు? అధికారం లేకుండా అరెస్టు చేస్తే మీరు అడ్డగించవచ్హా? అరెస్టు అయిన వ్యక్తికి అన్నం ఎవరు పెడతారు? ఇటువంటి ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానాలను చెప్పి ధైర్యాన్ని కలిగించిన పుస్తకం ఇది. తమ హక్కులేమిటో తెలుసుకునేందుకు ప్రతి పౌరుడూ చదవవలసిన పుస్తకం.
రచయిత: బొజ్జా తారకం ప్రముఖ న్యాయవాది, పౌరహక్కులు, దళిత సమస్యల పై ఉద్యమించిన వ్యక్తి. దీనితో పాటు అనేక ఇతర రచనలను కూడా చేశాడు.
Reviews
There are no reviews yet.