Periyar jeevitham-udhyamam, (taken from A Million Mutinies), VS Naipaul
₹20.00
Periyar jeevitham-udhyamam, (taken from A Million Mutinies), VS Naipaul
Periyar jeevitham-udhyamam, (taken from A Million Mutinies), VS Naipaul, translator Prabhakar Mandara, 26 pp, Rs. 20
The subject of this little piece is the famous iconoclast of Tamil Nadu, Periyar Ramaswamy. He led both the Dravidar and Self-Respect movement, to change the fate of Tamil Nadu entirely.
Sir Vidiadhar Surajprasad Naipaul TC, (1932-2018) most commonly known as V. S. Naipaul, was a Trinidad and Tobago-born British writer of works of fiction and nonfiction in English. He won the Nobel prize for Literature in 2018.
Mandara Prabhakar who has translated several important works from English into Telugu, received the Central Sahitya Academy award for translation.
Telugu
పెరియార్ జీవితం-ఉద్యమం, వి.ఎస్.నైపాల్ 1999, అనువాదం ప్రభాకర్ మందార(జీవిత చరిత్ర), 26 పేజీలు, వెల-20/-
వి.ఎస్.నైపాల్ తన “ఇండియ: ఎ మిలియన్ మ్యుటినీస్ నౌ” అనే పుస్తకంలో పెరియార్ జీవితాన్ని ఆయన ఉద్యమాన్నీ ఎంతో విస్పష్టంగా చిత్రించాడు. ఆ అధ్యాయమే ఈ చిన్ని పుస్తకం. ఇందులో పెరియార్ ను ప్రభావితం చేసిన ఆనాటి కాలమాన పరిస్థితులనూ, హిందూ కులతత్వ సమాజానికి వ్యతిరేకంగా ఆయన లేవదీసిన తిరుగుబాటు స్వభావాన్నీ, హృద్యంగా విశ్లేషించాడు. పెరియార్ కూ ఆయన ఉద్యమానికీ సంబంధించిన సమగ్ర సమాచారం కోసం మాత్రమే కాకుండా- స్పదింపచేసే సునిశిత విమర్శనాత్మక నైపాల్ శైలి కోసం కూడా చదవాల్సిన పుస్తకం ఇది.
రచయిత: వి.ఎస్.నైపాల్, నలబై నాలుగేళ్లుగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నాడు. అనేక కాల్పానిక కాల్పానికేతర రచనలు ప్రచురితమయ్యాయి. ఇన్ ఎ ఫ్రీ స్టేట్ అన్న నవలకు బుకర్ ప్రైజ్ అందుకున్నాడు.
అనువాదం: ప్రభాకర్ మందార, అనేక పుస్తకాలను తెలుగులోకి అనువదించాడు. 2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి అనువాద పురస్కారాన్ని అందుకున్నాడు.
Reviews
There are no reviews yet.