Pather Panchali, 2008, Bibhutibhushan Bandopadhyay

100.00

In stock

Pather Panchali, 2008, Bibhutibhushan Bandopadhyay

Category:

Pather Panchali, 2008, Bibhutibhushan Bandopadhyay, translated from the Bengali by Maddibhatla Suri, 258 pages, Rs. 100/- This is a vivid, moving and authentic portrayal of the life of a Brahmin household seen through the eyes of the two young children of the family, Opu and his elder sister Durga. The author writes of the children and their friends, at home or out at play with a natural realism unmarred by adult condescension. The social environment is all-embracing: work and holidays, religious festivals, daily worship and the grim rites of death.
Author: Bibhutibhushan Bandopadhyay (1894-1950) worked as a teacher and is considered the best modern important Indian novelist

Translator: Maddibhatla Suri (1920-1995) has translated some of the best of Bengali literature into Telugu

Telugu

పథేర్ పాంచాలి:  2008,  బిభూతిభూషన్ బంధోపాధ్యాయ,   (నవల) అనువాదం: మద్దిబట్ల సూరి, పేజీలు-258, వెల-100/-

భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప రచన “పథేర్ పాంచాలి”.  కలిమిలేములతో  కష్టసుఖాలతో, విషాద విస్మయాలతో,   ఏదో తెలియని  అనిర్వచనీయ అనుభూతులతో ఆశావాహాంగా ముందుకు సాగిపోతుండే మానవ జీవితాన్ని …సున్నితంగా స్పృశిస్తూ అతి సన్నిహితంగా,   సహజత్వంతో మన  కళ్లముందు రూపు కట్టించే రచన ఇది.  రచయిత బిభూతిభూషన్ బంధోపాధ్యాయకు అపార కీర్తిని,  దీన్ని చలన చిత్రంగా మలిచిన సత్యజిత్ రే కు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన బెంగాలీ నవల ఇది.  పాఠకుడికి ఎంతో గొప్ప అనుభూతిని, ఆనందాన్ని కలిగించే నవల.

రచయిత:బిభూతిభూషన్  బంధొపాధ్యాయ(1894-1950) ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. భారత దేశంలో గొప్ప నవలా రచయితగా పేరు  గడించాడు.

అనువాదం : మద్దిబట్ల సూరి(1920- 1995) పలు భాషలపై గట్టి పట్టున్న వ్యక్తి.   ప్రఖ్యాత బెంగాలీ రచయితలను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ఘనత కూడా వారిదే.

Average Rating

5.00

01
( 1 Review )
5 Star
100%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Add a review

Your email address will not be published. Required fields are marked *

1 Review For This Product

  1. 01

    by Hyderabad Book Trust

Main Menu

Pather Panchali, 2008, Bibhutibhushan Bandopadhyay

100.00

Add to Cart