Oka Talli , Mahasweta Devi

150.00

In stock

Pages : 142, Price : Rs. 150/-

Mahasweta Devi

Category:

A story of one day in one’s life is the plot of this book. Told from the perspective of the mother, the day is her younger son’s birthday as well as the day of his death. She  spends a day in search of the reasons for her son’s death.

Author Info: Mahasweta Devi  was one of India’s foremost literary figures from the late twentieth and early twenty-first centuries—a writer and social activist in equal right. Author of numerous novels, plays, essays and short stories, she received the Jnanpith Award, India’s highest literary honour, in 1996. She was awarded the Ramon Magsaysay Award in 1997 for her ‘compassionate crusade through art and activism to claim for tribal peoples a just and honourable place in India’s national life’.

Telugu

పేజీలు  142. వెల  : 150/-  రచయిత  మహా శ్వేతా దేవి.

ఓ తల్లి జీవితంలో ఓ రోజు జరిగిన ఘటనా క్రమమే ఈ రచనలో కథా వస్తువు. తన చిన్న కొడుకు చనిపోయిన రోజు ఓ తల్లి జీవితంలో జరిగిన ఘటనలను నెమరు వేసుకుంటూ ఊరంతా తిరిగి ఇంటికొచ్చాక ఇంట్లో విందు చేసుకుంటున్న కుటుంబ సభ్యులను చూసి హతాశురాలై గుండె పగిలి చనిపోతుంది.

రచయిత  మహా శ్వేతాదేవి 20వ శతాబ్దం భారతీయ సాహిత్య యవనిక పై దూసుకొచ్చిన నక్షత్రం. సమానత్వం హక్కు కోసం నిరంతరం శ్రమించిన రచయిత. నవలలు, వ్యాసాలు , కథలు , నాటికలు  అనేకం ఆమె క లం  నుండి జాలు వారి ఆమెకు 196లో భారతీయ సాహిత్య రంగంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ్ అవార్డునందించాయి. ఆదివాసీ హక్కుల కోసం తన రచనల ద్వారా విశేష కృషి చేసినందుకు గాను 1997లో రామన్ మెగసెసె అవార్డు ఆమెను వరించింది.

అనువాదం : సూరంపూడి శీతారం

Be the first to review “Oka Talli , Mahasweta Devi”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Oka Talli , Mahasweta Devi

150.00

Add to Cart