Oka hijra aatmakatha, 2014, The Truth About Me: A Hijra Life Story by Revathi

150.00

In stock

Oka hijra aatmakatha, 2014, The Truth About Me: A Hijra Life Story by Revathi

Category:

Oka hijra aatmakatha, 2014, The Truth About Me: A Hijra Life Story by Revathi, translated by P. Sathyavathi, pp 156, Rs. 150/. The haunting autobiography of a hijra (eunuch) who fought ridicule, persecution and violence both within her home and outside to find a life of dignity. Revathi was born a boy, but felt and behaved like a girl. In telling her life story, Revathi evokes marvellously the deep unease of being in the wrong body that plagued her from childhood. Her life became an incredible series of dangerous physical and emotional journeys to become a woman and to find love.

Author: Revathi is based in Salem and is a writer and an activist working for the rights of sexual minorities. She is also a trans woman and belongs to the Hijra community.

Translator: P. Sathyavathi taught English and is a popular Telugu short-story writer. She won the Central Sahitya Akademy award for her writings.

Telugu

ఒక హిజ్రా ఆత్మకధ,  2014 ,   రేవతి,    (ఆత్మకధ)   అనువాదం పి. సత్యవతి, పేజీలు 156, వెల-150/-

రేవతి తనపై జరిగిన హింసను దౌర్జన్యాన్నీ ఒక్కొక్కటిగా చెపుతూ ఉంటే పాఠకులు ఒక దిగ్బ్రమకూ, ఒక  అపరాధభావానికీ మధ్య ఊగిసలాడుతూ ఉంటారు. రేవతి ఆత్మకధ వ్యక్తి నుంచి సమాజానికి సమాజం నుంచి వ్యక్తికీ తన కధను ఫోకస్ చేస్తూ వున్నప్పుడు సమాజం ఒక హిజ్రా జీవితంలోని అన్ని అంశాలనూ శరీరానికి సంబంధించినవిగానే ఎట్లా చూస్తుందో పాఠకులకు అర్ధం అవుతుంది. ఈ పుస్తకం తెలుగు, తమిళం, ఆంగ్ల భాషలలోకి అనువదించబడింది. పెంగ్విన్ సంస్థ ఆంగ్లంలో ప్రచురించింది.

రచయిత: హిజ్రా కమ్యూనిటీకి చెందిన రేవతి సేలం లో నివశిస్తూ ట్రాన్స్ జెండర్ సమస్యలపై యాక్టివ్ గా పనిచేస్తున్నది. రచయిత్రి.

అనువాదం:  పి.సత్యవతి అనువదించిన ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.  పి.సత్యవతి కధా రచయిత్రి. విజయవాడలో ఇంగ్లీషు లెక్చరర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు. సత్యవతి కధలు- ఇల్లలకగానే, మంత్రనగరి, మెలకువ,  కధా సంపుటాలు- రాగం భూపాలం వ్యాస సంపుటిని ప్రచురించింది.  ఇస్మత్ చుగ్తాయ్ కధలతో పాటు అనేక ఇతర పుస్తకాలను తెలుగులోకి అనువదించింది.

Be the first to review “Oka hijra aatmakatha, 2014, The Truth About Me: A Hijra Life Story by Revathi”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Oka hijra aatmakatha, 2014, The Truth About Me: A Hijra Life Story by Revathi

150.00

Add to Cart