Noorendla Dalita charitra, Adapa Satyanarayana
₹50.00
Noorendla Dalita charitra, Adapa Satyanarayana
Noorendla Dalita charitra, Adapa Satyanarayana, 45 pp, Rs. 50
A much needed comprehensive yet simply laid out book, this takes the reader through a hundred years of Dalit history in the two Telugu states.
Adapa Satyanarayana taught history at the universities of Osmania and Goa. He has authored several important books including one on Telangana.
Telugu
నూరేండ్ల దళిత చరిత్ర-అడపా సత్యనారాయణ, (కులం) 2009, 45 పేజీలు, వెల-50/-
ఈ పుస్తకంలో గత వంద సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దళిత ఉద్యమాల స్వభావ, స్వరూపాల్ని సమగ్రంగా విశ్లేషించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మొత్తం దళిత ఉద్యమాల్ని నాలుగు దశలుగా విభజించి వివిధ దశలలోని ఉద్యమ స్వభావాన్ని అంచనా వేయడం జరిగింది. ఈ గ్రంథ రచయిత ఆది ఆంధ్ర, దళిత మాహాసభ, దండోరా ఉద్యమాల పూర్వాపరాల్ని, తాత్వికతను, వాటి ప్రాధాన్యతల్ని సోదాహరణంగా వివరించాడు.
రచయిత: ఆచార్య అడపా సత్యనారాయణ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రశాఖ అధ్యాపకుడు. దళిత బహుజనుల చరిత్రకు సంబంధించి విశేష కృషి చేసినందుకుగాను ఆయనకు జపాన్, జర్మనీ, నెదర్లాండ్స్ విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ఫెలోషిప్స్ లభించాయి. ప్రపంచీకరణ నేపధ్యంలో తెలుగువారి వలసలు అనే అంశంపై యు.జి.సి.(న్యూదిల్లీ) ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నాడు.
Reviews
There are no reviews yet.