Nene Balaanni, Gogu Shyamala
₹500.00
TN Sadalakshmi Batuku Katha, Pages : 340, Price : Rs. 500/- (Hard Cover)
TN Sadalakshmi (1928-2004) was born a Madiga and was the first dalit woman legislator in Andhra Pradesh. One of the tallest leaders of the separate Telangana movement, she was a member of the Congress party and Endowment Minister, Deputy Speaker and, Social Welfare Minister in undivided Andhra Pradesh. Her decisions laid the foundation for new paths of struggle in the name of the Madiga Dandora.
Gogu Shyamala is a noted author and researcher. Her areas of focus are women movements, dalit movements, identity movements, gender issues.
Additional information
Dimensions | 14 × 4 × 21 cm |
---|
Telugu
పేజీలు 340. వెల : 500 (హార్డ్ కవర్), రచయిత : గోగు శ్యామల
మాదిగ కుటుంబంలో పుట్టిన టిఎన్ సదాలక్ష్మి ఆంధ్రప్రదేశ్ లో తొలి దళిత శాసనసభ్యురాలు . ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీల క పాత్ర పోషించిన నాయకురాలు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, దేవాదాయ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో చిరపరిచితులు . శాసనసభ ఉపసభాపతిగా కూడా పని చేశారు. ఆవిడ తీసుకున్న అనేక నిర్ణయాలు మాదిగ దండోర ఉద్యమానికి పునాదులు వేశాయి.
రచయిత గోగు శ్యామల గుర్తింపు పొందిన రచయిత. పరిశోధకులు . మహిళా ఉద్యమాలు, లింగ వివక్ష వ్యతిరేక ఉద్యమాలు, దళిత ఉద్యమాలు , లైంగిక అణచివేత వంటి అంశాల పై విశేష పరిశోధనలు చేశారు.
Reviews
There are no reviews yet.