Naramedhaalu, Niyogaalu, Dr B. Vijayabharathi

215.00250.00 (-14%)

In stock

Naramedhaalu, Niyogaalu, Dr B. Vijayabharathi

Naramedhaalu, Niyogaalu, Dr B. Vijayabharathi, Pages:388, Rs. 250/-
This is an insightful collection of essays deconstructing the various characters and episodes in the Puranas.
Dr. B. Vijayabharathi retired as the director of the Telugu Academy in Hyderabad. She is a prolific writer and commentator.

Telugu

నరమేధాలూ నియోగాలూ(మహాభారతం పరిశీలన)-డా.బి. విజయభారతి,  2019,  (చరిత్ర /కులం)  388 పేజీలు, వెల-250/-

పురాణాలలోని కథలను పరమ సత్యాలుగా పవిత్ర విషయాలుగా నమ్మేవారు.  వాటిలోని అంతరార్థాలను గ్రహించవలసిన అవసరం – ఈనాడు – ఎక్కువగా కనిపిస్తున్నది. అరుంధతినీ వసిష్టుడినీ ఆదర్శ దంపతులుగా చూసే సమాజం ఈనాడు వర్ణాంతర వివాహాలను ఎందుకు అంగీకరించలేకపోతున్నది? గుణకర్మల వల్లనే వర్ణం నిర్ణయమవుతుందన్న గీతా బోధనను ఎందుకు మన్నించలేకపోతున్నది? ఙ్ఞాన సమాజం కులాల సమాజంగా ఎందుకు మారింది? అని ప్రశ్నించుకుని పురోగమించవలసిన తరుణంలో ఈ గ్రంథంలోని పరిశీలన  పాఠకులను  ఆలోచింపచేస్తుంది.  పూర్వ సంస్కృతిని అర్థం చేసుకోవటంలో ఇదొక కోణం.

రచయిత: విజయభారతి తెలుగు అకాడమీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసింది. విజయ భారతి రచించిన అనేక పుస్తకాలలో పూలే,అంబేడ్కర్ రచనలు ప్రముఖమైనవి.

Be the first to review “Naramedhaalu, Niyogaalu, Dr B. Vijayabharathi”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Naramedhaalu, Niyogaalu, Dr B. Vijayabharathi

215.00250.00 (-14%)

Add to Cart