Mohammed pravakta jeevitam, (Muhammad, a biography of the Prophet), Karen Armstrong

150.00

In stock

Mohammed pravakta jeevitam, (Muhammad, a biography of the Prophet), Karen Armstrong

Category:

Description

Mohammed pravakta jeevitam, (Muhammad, a biography of the Prophet), Karen Armstrong, translator P. Sathyavathi, 203 pp, Rs. 150
Respectful without being reverential, knowledgeable without being pedantic, and, above all, readable. The book succeeds because Armstrong brings Muhammad to life as a fully rounded human being.
Karen Armstrong is a British author and commentator of Irish Catholic descent known for her books on comparative religion. A former Roman Catholic religious sister, she is a bestselling author, scholar, and journalist and among the world’s foremost commentators on religious history and culture. Post-9/11, she has become a crucial advocate for mutual understanding between the world’s major faiths. Her books include Buddha: A Biography, The Battle for God, and Islam: A Short History.
Translator P. Sathyavathi taught English and is a popular Telugu short-story writer. She was awarded the Central Sahitya Akademy award for her writings.

Telugu

Telugu

మహమ్మద్ ప్రవక్త జీవితం- క్యారెన్ ఆంస్ట్రాంగ్, 2010, అనువాదం పి. సత్యవతి,(జీవిత చరిత్ర) 203 పేజీలు, వెల-150/-

ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న మతం ఇస్లాం. . . క్యారెన్ రచించిన మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర ఇస్లాం గురించీ, ఆ మతాన్ని గాఢంగా అనుసరించే ప్రజల గురించీ లోతుగానూ ఖచ్హితంగానూ అర్థం చేయిస్తుంది. ఇస్లాం కు దగ్గరగా ఉండే జుడాయిజం, క్రైస్తవం తో ఆ మతానికి కల పోలికల్ని కూడా అందిస్తుంది. భక్తితో కాక గౌరవంతో, పాండిత్య ప్రకర్షతో కాక వస్తుపరిఙ్ఞానంతో రచించిన పుస్తకం ఇది.

రచయిత: బ్రిటన్ లో జన్మించిన క్యారెన్ హోలీ చైల్డ్ సొసైటీలో ఒక నన్ గా ఉంది. నన్ గా తన అనుభవాలను, ఆవేదనలనూ వ్యక్తపరుస్తూ రాసిన “Through the Narrow Gate”  బహుళ జనాదరణ పొందింది. “హిస్టరి ఆఫ్ గాడ్”  30 బాషల్లోకి అనువాదమై ప్రపంచ ప్రజల మన్ననలందుకుంది.

అనువాదం:  పి.సత్యవతి కధా రచయిత్రి. విజయవాడలో ఇంగ్లీషు లెక్చరర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు. సత్యవతి కధలు- ఇల్లలకగానే, మంత్రనగరి, మెలకువ,  కధా సంపుటాలు- రాగం భూపాలం వ్యాస సంపుటిని ప్రచురించింది.  ఇస్మత్ చుగ్తాయ్ కధలతో పాటు అనేక  ఇతర పుస్తకాలను తెలుగులోకి అనువదించింది. పి.సత్యవతి అనువదించిన ‘ఒక హిజ్రా ఆత్మకధ ‘ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

Reviews (0)

Be the first to review “Mohammed pravakta jeevitam, (Muhammad, a biography of the Prophet), Karen Armstrong”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.