Modern India, Bipan Chandra, translator Sahavasi

215.00250.00 (-14%)

In stock

Modern India, Bipan Chandra, translator Sahavasi

Category:

Modern India, Bipan Chandra, translator Sahavasi, 346 pp, 250 Rs.
This book published by the NCERT in the seventies, gives a panoramic view of the Indian national movement. It was later withdrawn following a controversy
Author Bipan Chandra (1928-2014) is noted for his studies on modern India

Translator: Uma Maheswara Rao (1933-2007), is better known as Sahavasi. He worked in both the government and the private sectors and has contributed phenomenally to translated literature in Telugu.

Telugu

ఆధునిక భారత చరిత్ర-బిపిన్ చంద్ర, 1988,  అనువాదం  సహవాసి,   (చరిత్ర)  346 పేజీలు, వెల-250/-

గతంలో భారతదేశాన్ని ఆక్రమించిన విదేశీయులకూ బ్రిటిష్ వారికి మధ్య ఉన్న తేడా ఏమిటి? భారతదేశం మీద బ్రిటన్ సాధించిన విజయానికున్న ప్రత్యేకత ఏమిటి?  భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి 1857 తిరుగుబాటు ఏ రకమైన ఊపునిచ్హింది? ఏఏ సామాజిక మత సంస్కరణోద్యమాలు  ఆవిర్భవించాయి? అవి ఏ సుప్త చైతన్యాన్ని మేలుకొలిపాయి? జాతీయోద్యమానికి ప్రజలు ఏ విధంగా స్పందించారు? భారత జాతీయవాదంలోని పాయలేవి? బ్రిటిష్ వలసవాద కుటిల రాజనీతి ఫలితంగా దేశానికి కలిగిన అరిష్టమేమిటి?  ఈ ప్రశ్నలకు సమాధానమే  ఈ పుస్తకం. ప్రజల ఆర్థిక  సామాజిక జీవన విధానాల్లో వచ్హిన పరిణామాలకు చరిత్రను పునాదిగా గ్రహించి చేసిన అమూల్యమైన రచన.

రచయిత:  బిపిన్ చంద్ర (1928-2014) ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివాడు. దిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో  ఆధునిక చరిత్ర ఆచార్యుడిగా పని చేశాడు. భారతదేశ జాతీయవాదం, వలసవాదం,  మతతత్వం పై అనేక గ్రంధాలను లిఖించాడు. నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మెన్ గా పనిచేశాడు. ఆధునిక భారతదేశం పై ఆయన చేసిన రచన ఎంతో ప్రఖ్యాతిగాంచింది.

అనువాదం: ‘సహవాసి ‘ అనే కలం పేరుతో సుప్రసిద్ధుడైన జంపాల ఉమామహేశ్వర్రావు, (1933-2007) ఆంధ్రా యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్న ఆయన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేశాడు.   సహవాసి అనువాదాల్లో ‘రక్తాశ్రువులు ‘ ‘విముక్తి ‘  ‘భారతదేశంలో నా జైలు జీవితం ‘ ‘ఏడుతరాలు ‘ వంటి పుస్తకాలు పాఠకులను ఎంతగానో ప్రభావితం చేశాయి.

Be the first to review “Modern India, Bipan Chandra, translator Sahavasi”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Modern India, Bipan Chandra, translator Sahavasi

215.00250.00 (-14%)

Add to Cart