Master key: Uttar Bharataana noorella dalit samajakiya rajakiya udyamalu, Gundimeda Sambaiah

150.00

In stock

Master key: Uttar Bharataana noorella dalit samajakiya rajakiya udyamalu, Gundimeda Sambaiah

Categories: ,

Master key: Uttar Bharataana noorella dalit samajakiya rajakiya udyamalu, Gundimeda Sambaiah, translator Ashalatha, 188 pp, Rs. 150
The book focuses on Dalit mobilisations for political power, social equality and justice in Uttar Pradesh. It discusses core themes such as caste in the south as compared to Hindu–Muslim cleavage in the north and why Dalits here did not succeed in gaining power though Dalit consciousness is more evolved here.
Author Gundimeda Sambaiah studied Political Science and writes frequently in both academic and popular journals. He teaches at Azim Premji University, Bengaluru.
Translator N. Ashalatha works as both a teacher and an activist. She has translated several books into Telugu.

Telugu

‘మాస్టర్ కీ ‘: ఉత్తర భారతాన నూరేళ్ల దళిత సామాజిక రాజకీయ ఉద్యమాలు-సాంబయ్య గుండిమెడ 2018, అనువాదం ఎస్ ఆశాలత (కులం/ ఉద్యమ చరిత్ర), 188 పేజీలు, వెల-150/-

ఉత్తర, దక్షిణ భారతాల్లో దళిత రాజకీయ ప్రస్థానం కొంత భిన్నంగా ఉంది. వీటి మధ్యనున్న వ్యత్యాసాలపై ‘నిజమైన ‘ అవగాహనాపూరిత చర్చకు ఈ పుస్తకం బలమైన భూమికగా నిలుస్తుంది. సామాజిక రాజకీయ పరిణామ క్రమాలను లోతుగా విశ్లేషించే పని అందులో అంతర్భాగంగా ఉన్నవారు చేస్తేనే విలువ ఉంటుంది. ఈ కోణం నుంచి చూసినప్పుడు సాంబయ్య చేసిన కృషికి, పుస్తకానికి అదనపు విలువ, బలం చేకూరతాయి. దళిత రాజకీయాల పట్ల ఆశక్తి ఉన్నవారందరికీ ఎంతో ఉపకరించే రచన.

రచయిత: సాంబయ్య గుండిమెడ, రాజనీతి శాస్త్రంలో హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం, లండన్ విశ్వవిద్యాలయాల నుండి పట్టాలను పొందాడు. స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ లో టీచింగ్ అసోసియేట్ గా పనిచేశాడు. 2014 నుండీ అజీం ప్రేం జీ విశ్వవిద్యాలయం లో స్కూల్ ఆఫ్ పాలసీ అండ్ గవర్నెన్స్ లో పనిచేస్తున్నాడు. సాంబయ్య తెలుగు, ఇంగ్లీషు భాషలలో విస్తృతంగా రాశాడు. పేరుగాంచిన అనేక పత్రికలలో ఇవి ప్రచురితమయ్యాయి.

అనువాదం: ఎన్.ఆశాలత ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఎం.ఎస్.సి చదివింది. ఉపాధ్యాయురాలిగా, శిక్షకురాలిగా పనిచేయటంతో పాటు అనేక పరిశోధనలు చేసింది. విప్లవోద్యమంలో, మహిళా ఉద్యమంలో తెలంగాణా ఉద్యమంలో పాల్గొంది. అనేక పుస్తకాలను అనువదించింది.

Be the first to review “Master key: Uttar Bharataana noorella dalit samajakiya rajakiya udyamalu, Gundimeda Sambaiah”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Master key: Uttar Bharataana noorella dalit samajakiya rajakiya udyamalu, Gundimeda Sambaiah

150.00

Add to Cart