Marx raasina pettubadi, David Smith, Phil Evans, translator Rachamallu Ramachandra Reddy

200.00

In stock

Marx raasina pettubadi, David Smith, Phil Evans, translator Rachamallu Ramachandra Reddy

Categories: ,

Marx raasina pettubadi, David Smith, Phil Evans, translator Rachamallu Ramachandra Reddy, 224 pg, Rs. 200
Karl Marx did not write Das Kapital for the bookshelves of economists and philosophers. It is economics for working people, from their viewpoint and history. It is the classic masterpiece of revolutionary working-class politics. Here, David Smith and Phil Evans explode the myth of difficulty haunting Marx’s Kapital. Phil Evans is a longtime political cartoonist based in England.
Translator Rachamallu Ramachandra Reddy (1922-1988) was a noted writer, critic and translator

Telugu

మార్క్స్ రాసిన పెట్టుబడి-డేవిడ్ స్మిత్, ఫిల్ ఇవాన్స్, 1985,  (అర్ధశాస్త్రం/కార్టూన్లలో)   అనువాదం రాచమల్లు  రామచంద్రారెడ్డి, ఎన్.వేణుగోపాల్, 224  పేజీలు, వెల-200/-

మార్క్స్ పెట్టుబడిని రాసింది అర్థశాస్త్రవేత్తల, తత్వవేత్తల బీరువాలు అలంకరించడానికి కాదు. అది పెట్టుబడిదారీ విధానపు దోపిడీ పీడనలను వివరించడానికి! శ్రామికుల దృక్పథం నుంచి శ్రామికుల కొరకు రాసిన రాజకీయార్థశాస్త్ర ఆయుధం.  కార్మికవర్గపు విప్లవ రాజకీయాల మూలాలనూ పర్యవసానాలనూ వివరించే విశ్లేషణ.

రచయితలు: డేవిడ్ స్మిత్ – జార్జ్ ఆర్వెల్ ఫర్ బిగినర్స్, మార్క్స్ కాపిటల్ ఫర్ బిగినర్స్ వంటి పుస్తకాల రచయిత. మార్క్స్ గురించి యేల్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన సంపుటానికి సంపాదకత్వం వహించాడు.

ఫిల్ ఇవాన్స్(1946-2014)ఇంగ్లండుకు చెందిన సుప్రసిద్ధ రాజకీయ వ్యంగ చిత్రకారుడు.

అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి (1922-1988) తెలుగు కథా రచయిత,  సాహిత్య విమర్శకుడు,  అనువాదకుడు.

ఎన్ వేణుగోపాల్, కవి  సాహిత్య విమర్శకుడు, పత్రికా రచయిత, అనువాదకుడు, విశ్లేషకుడు. గత పన్నెండు ఏళ్లుగా హైదరాబాద్ నుంచి వీక్షణం తెలుగు రాజకీయార్ధిక,  సామాజిక మాసపత్రికను నడుపుతున్నాడు.

Be the first to review “Marx raasina pettubadi, David Smith, Phil Evans, translator Rachamallu Ramachandra Reddy”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Marx raasina pettubadi, David Smith, Phil Evans, translator Rachamallu Ramachandra Reddy

200.00

Add to Cart