Manushulu chesina devullu, 2011, Kodavatiganti Rohiniprasad, 196 pages, Rs. 150. Son of one of the most famous litterateurs of Telugu, Kodavatiganti Kutumba Rao, Rohiniprasad, a noted scientist himself, delves into the origin of religion and the gods.
Author :Rohiniprasad (1949-2012) worked as a scientist and wrote several books on the confluence of science and society
Telugu
మనుషులు చేసిన దేవుళ్లు, 2011, కొడవటిగంటి రోహిణీప్రసాద్, (సైన్సు) 196 పేజీలు, వెల-150/-
ప్రాణులను సృష్టించింది దేవుడనే భావన మానవజాతి చరిత్రలో ఒక దశలో తలెత్తిన తప్పుడు నమ్మకం. మతాన్ని నమ్మడమంటే సుఖసంతోషాలూ, భద్రతా భావము కరువైన ప్రపంచంలో వాటిని వెతుక్కునేందుకు చేసే వ్యర్ధ ప్రయత్నమే. మతం అనే భావన ఎప్పుడు ఎలా పురుడు పోసుకుంది? మతానికి గల చారిత్రక, సామాజిక, మానసికమైన మూలాలు ఎక్కడున్నాయి? మతాల నేపధ్యం, లాభనష్టాల గురించి విసృత అధ్యయనంతో వైఙ్ఞానికంగా లోతుగా విశ్లేషించే రచన ఇది.
రచయిత: రోహిణీప్రసాద్ సైన్సు పట్ల ఆశక్తి ఉన్నవాడు. సైన్సు పై ఈయన రాసిన అనేక వ్యాసాలు సంకలనాలుగా ప్రచురింపబడ్డాయి.
Reviews
There are no reviews yet.