Manasika Vydyudu Lenichota, Vikram Patel
₹250.00
Pages : 260. Price : 250/-
Vikram Patel
A much needed book that explains mental illness in reader-friendly language. After giving the reader a basic understanding of mental illness, the book goes on to describe more than 30 clinical problems associated with mental illness and uses a problem-solving approach to guide the reader through their assessment and management. The final section combines quick reference information for common problems.
Translated version of Where There is No Psychiatrist, published by the Royal College of Psychiatrists, 2003.
Author Info: Doctor Vikram Patel is Senior Lecturer, London School of Hygiene and Tropial Medicine. He is the founder of The Sangat Society
Telugu
పేజీలు 260. వెల : రు.250/- రచయిత : డాక్టర్ విక్రం పటేల్
ఆంగ్లమూలం : రాయల్ కాలేజ్ ఆఫ్ సైకియాట్రీ ప్రచురించిన వేర్ దేర్ ఈస్ నో సైకియాట్రిస్ట్
పాఠకులకు ఆసక్తికరమైన భాషలో మానసిక రోగాల గురించి వివరించిన రచన. మానసిక రోగం అంటే ఏమిటో పాఠకుడికి క్లుప్తంగా పరిచయం చేశాక దాంతో ముడి పడి ఉన్న 30 రకాల సమస్యలు , వాటి పరిష్కార మార్గాల గురించి పాఠకులకు అవగాహన కల్పిస్తుంది. ఈ పుస్తకంలో చివరి భాగం వివిధ మానసిక రోగులు ఎదుర్కునే సమస్యలకు సంబంధించిన తక్షణ పరిష్కారం, చర్యల గురించి హాండ్ బుక్ గా ఉపయోగపడేలా రూపొందిచబడింది .
రచయిత డాక్టర్ విక్రం పటేల్ లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ లో సీనియర్ లెక్చరర్ గా పని చేస్తున్నారు. సంగత్ సొసైటీ వ్యవస్థాపకుడు
Reviews
There are no reviews yet.