Mahilala hakkulu – Dr. BR Ambedkar

50.00

In stock

Mahilala hakkulu – Dr. BR Ambedkar

Category:

Description

Mahilala hakkulu – Dr. BR Ambedkar, 44 pp, Rs. 50
The author introduces Dr. Ambedkar’s views on the women’s issues, bringing several unknown facts to light.
Author : Dr. B. Vijayabharathi retired as the director of the Telugu Academy in Hyderabad. She is a prolific writer and commentator.

Telugu

Telugu

మహిళల హక్కులు డా.అంబేడ్కర్ దృక్పథం, 2014, డా.బి.విజయభారతి,(స్త్రీల హక్కులు) 44 పేజీలు, వెల-50/-

డా.బి.ఆర్.అంబేడ్కర్ విభిన్న అంశాలపై ఎంతో విస్తృతంగా రచనలు చేశాడు కానీ స్త్రీల అణచివేత, స్త్రీల విముక్తిపై ఆయన చేసిన రచనల గురించి మాత్రం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. పుత్ర సంతానమూ పాతివ్రత్యమూ ఈ రెండే స్త్రీలకు సమాజంలో గౌరవాన్నిస్తాయని నమ్మించిన పూర్వ వ్యవస్థపై తిరుగులేని పోరాటం చేసి స్త్రీలను హక్కుల దిశలో నడిపించిన అంబేడ్కర్ ప్రయత్నాలను  ఈ పుస్తకంలో చూడవచ్హు. స్త్రీల సమస్యలపై అంబేడ్కర్ రాసిన రచనలను ఈ పుస్తకంలో విజయభారతి పరిచయం చేసి వాటిని చక్కగా విశ్లేషించింది.

రచయిత: :  విజయభారతి తెలుగు అకాడమీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసింది. విజయ భారతి రచించిన అనేక పుస్తకాలలో పూలే,అంబేడ్కర్ రచనలు ప్రముఖమైనవి.

Reviews (0)

Be the first to review “Mahilala hakkulu – Dr. BR Ambedkar”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.