Mahatma Jyotirao Phule, 1987, Dhananjay Keer, Translator Dr. B.Vijayabharathi
₹150.00
Mahatma Jyotirao Phule, 1987, Dhananjay Keer, Translator Dr. B.Vijayabharathi
Description
Mahatma Jyotirao Phule, 1987, Dhananjay Keer, Translator Dr. B.Vijayabharathi, 208 pages, Rs. 150/- The gripping biography of Jyotirao Phule who was one of the first persons to raise the issue of caste in a substantive fashion.
Author: Dhananjay Keer was a friend of Ambedkar and biographer of besides Ambedkar, Phule and Savarkar.
Translator: Dr. B. Vijayabharathi retired as the director of the Telugu Academy in Hyderabad. She is a prolific writer and commentator.
Telugu
Telugu
మహాత్మా జ్యోతీరావు పూలే, 1987, ధనుంజయ్ కీర్, (జీవిత చరిత్ర) అనువాదం డా.బి.విజయభారతి , పేజీలు-208, వెల-150/-
నిమ్న కులాల వారికోసం, స్త్రీల కోసం దేశంలోనే ప్రప్రధమంగా పాఠశాలలు స్థాపించి, విద్యావ్యాప్తి ద్వారా వారిని దాస్య విముక్తుల్ని చేసేందుకు, కులవివక్షను, సాంఘిక దోపిడీని, మూడ నమ్మకాలను, వాటికి కేంద్ర బిందువైన బ్రాహ్మణాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు, తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన తొలితరం సామాజిక విప్లవకారుడు జ్యోతీరావు పూలే(1827-1890). ఆయన సమగ్ర జీవిత సంగ్రామ చరిత్రే ఈ పుస్తకం. హిందూత్వ శక్తులు మతభక్తే- దేశభక్తిగా నిర్వచిస్తూ హిందూ మతతత్వాన్ని రెచ్హగొడుతున్న తరుణంలో ఈ పుస్తకం ఆవశ్యకత ఎంతో ఉంది.
మహాత్మా జ్యోతీరావు పూలే:, 1987, ధనుంజయ్ కీర్, అనువాదం డా.బి.విజయభారతి , పేజీలు-208, వెల-150/-
రచయిత: ధనంజయ్ కీర్ మహారాష్ట్ర రచయిత. డా.బిఆర్.అంబేడ్కర్ మిత్రుడు. జ్యోతీరావు పూలే, అంబేడ్కర్ ల పై ‘అంబేడ్కర్-లైఫ్ అండ్ మిషన్ ‘ ‘మహాత్మాజ్యోతీరావు పూలే ‘ అనే పుస్తకాలను రచించాడు.
అనువాదం: డా.బి.విజయభారతి , తెలుగు అకాడమీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసింది. విజయ భారతి ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు.
Reviews
There are no reviews yet.