Mahatma Jotirao Phule sankshipta rachanalu, Jotirao Phule, translator Harathi Vageeshan

30.00

In stock

Mahatma Jotirao Phule sankshipta rachanalu, Jotirao Phule, translator Harathi Vageeshan

Categories: ,

Mahatma Jotirao Phule sankshipta rachanalu, Jotirao Phule, translator Harathi Vageeshan, 61 pp, Rs. 30
This slim volume contains the lesser-known and smaller essays that he wrote over time, including his deposition to the Hunter Commission on Education, his response to the Parsi social reformer Malabari’s notes on ‘Infant Marriage and Enforced Widowhood’; his letter to M. G. Ranade regarding the Marathi Authors’ Conference; his stirring defence of Pandita Ramabai in two numbers of the journal Satsar; and selections from The Book of the True Faith.
Author: Jyotirao Phule (1827-1890) was a social activist, thinker, anti-caste social reformer and writer from Maharashtra. His work extended to many fields, including eradication of untouchability and the caste system, and women’s emancipation.
Translator Harathi Vageeshan is a writer, essayist and teaches at NALSAR, Hyderabad

Telugu

మహాత్మా జ్యోతీరావు పూలే(సంక్షిప్త రచనలు)-  జ్యోతీరావు పూలే, 2006, (కులం/విద్య) అనువాదం హారతి వాగీశన్, 61 పేజీలు, వెల-30/-

జ్యోతీరావు పూలే దూరదృష్టికీ, విశ్లేషణా సామర్ధ్యానికీ ఈ సంక్షిప్త రచనలు ఉదాహరణలు.

హంటర్ కమీషన్ కు పూలే సమర్పించిన విఙ్ఞాపన, పండిత రమాబాయి మతమార్పిడి, బ్రాహ్మ సమాజికుల వంటి బ్రాహ్మణ ప్రధాన సంస్కరణల గురించి రాసిన సత్సార్(సత్యసారం) సంచికలు, మరాఠీ సంస్కర్తల్లో ప్రముఖుడైన రణడే  వ్యాఖ్యలపై హేతుబద్ధమైన విమర్శలు ఎక్కుపెట్టిన చేతావని(హెచ్హరిక), మరాఠీ రచయితల సంఘపు  ఆహ్వానానికి జవాబు. బ్రాహ్మణీయ  విలువలు ప్రధానంగా ఉండే విద్యా విధానం మీద విసుర్లతో రాసిన పాట సారాంశం.  బాల్య వివాహాలు, బలవంతపు వైధవ్యం సమస్యను గురించి బెహ్రాంజీ మల్  బారికి  సమర్పించిన పత్రం ఈ సంపుటిలో ఉన్నాయి.

రచయిత: జోతీరావు ఫూలే(1827-1890)సాంఘిక సంస్కర్త, ఆలోచనాపరుడు. మహారాష్ట్ర రచయిత. స్త్రీల విముక్తి కోసం తీవ్రంగా కృషిచేసినవాడు.  అంటరానితనానికి, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించాడు.

అనువాదం: హరతీ వాగీశన్, రాజనీతిశాస్త్రాన్ని చదివాడు.  యూజీసీ దిల్లీ రీసెర్చ్ ఫెలోషిప్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘పంచాయితీరాజ్ వ్యవస్థలో నాయకత్వం ‘అనే అంశంపై పరిశోధన పూర్తిచేసే దశలో ఉన్నాడు.

Be the first to review “Mahatma Jotirao Phule sankshipta rachanalu, Jotirao Phule, translator Harathi Vageeshan”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Mahatma Jotirao Phule sankshipta rachanalu, Jotirao Phule, translator Harathi Vageeshan

30.00

Add to Cart