Life in Anantharam, Devulapalli Krishnamurthi
₹250.00
pages 160, price : Rs. 250/-
Devulapalli Krishnamurthi.
Devulapalli Krishnamurthi’s childhood autobiography translated from Telugu, titled Ooru Vada Batuku, offers an unvarnished account of life in a Telangana village, specifically Anantharam, near Suryapet. The period of it covered is a highly volatile and politically charged time in the history of modern Telangana. Gossip, intrigue, and conflict make up the several stories in this book as seen through the unjaundiced eyes of a young boy.
Translator Gita Ramaswamy is a Telugu language publisher, social activist. She worked with the Balmikis of Ghaziabad and later with the Safai Karmachari Andolan.
Telugu
పేజీలు 160, వెల : రు. 250. రచయిత : దేవులపల్లి కృష్ణమూర్తి.
ప్రముఖ రచయిత, బహుగ్రంధకర్త దేవులపల్లి కృష్ణమూర్తి బాల్యం , జీవితం గురించిన రచన ఇది. ఊరు వాడ బ్రతుకు పేరుతో ఉన్న తెలుగు రచనకు ఇది ఆంగ్లానువాదం. తెలంగాణ గ్రామాల్లో ప్రత్యేకించి సూర్యపేట సమీపంలోని అనంతారం అనే గ్రామంలో ప్రజల జీవితం గురించిన యథాతథ చిత్రణ ఈ రచన. ఆధునిక తెలంగాణ చరిత్రలో ఈ రచనా కాలం అత్యంత ఊపుతాపులకు లోనైన కాలం. ఊరు వాడల్లో పుట్టుకొచ్చే కథలు , జరిగే కుట్రలు , కుతంత్రాలు , ఘర్షణలన్నింటినీ నిష్పాక్షికంగా పరిశీలించిన ఓ యువకుడి కథే ఇది.
రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి ప్రఖ్యాత తెలుగు రచయిత. తెలంగాణ నుడికారం, పలుకుబడికి ఈయన రచనలు దర్పణాలు. ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో ఉద్యోగిగా పని చేసి పదవీ విరమణ చేశారు.
Reviews
There are no reviews yet.