Kulam vargam, 1996, Bojja Tharakam

70.00

In stock

Kulam vargam, 1996, Bojja Tharakam

Category:

Kulam vargam, 1996, Bojja Tharakam, 87 pages, Rs.70/- Tharakam examines the conjunction of caste and class and the vexed issues that surround these. A must-read for all activists.
Author: Bojja Tharakam (1939-2016) was a writer, senior lawyer, civil rights and dalit rights activist. He founded the Dalit Mahasabha

Telugu

కులం వర్గం,  1996, బొజ్జా తారకం, (కులం) పేజీలు-87, వెల-70/-

వర్గ నిర్మూలన ద్వారా అన్ని రకాల దోపిడీలు తొలగిపోయి కొత్త మనిషి ఉద్భవిస్తాడని మార్క్స్ చెపితే  కుల నిర్మూలన ద్వారా అసమానతలు తొలగిపోయి కొత్త మనిషి పుడతాడని అంబేడ్కర్ చెప్పాడు. వర్గమూ కులమూ విడివిడిగా ఎన్నడూ లేవు. విడివిడిగా లేవు కాబట్టీ విడివిడిగా  నిర్మూలన కావు.  రెండింటినీ ఒకదానితో మరొకదాన్ని జోడించుకుంటూ పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్లాలి అని చెప్తున్నాడు బొజ్జా తారకం.

రచయిత :  బొజ్జా తారకం   ప్రముఖ న్యాయవాది,  పౌరహక్కులు,  దళిత సమస్యల పై ఉద్యమించిన వ్యక్తి. ‘పోలీసులు అరెస్టు చేస్తే ‘ అనే ప్రముఖ పుస్తకంతో పాటు అనేక ఇతర రచనలను కూడా చేశాడు.

Be the first to review “Kulam vargam, 1996, Bojja Tharakam”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Kulam vargam, 1996, Bojja Tharakam

70.00

Add to Cart