Kolimi ravvalu: Gauri Lankesh rachanalu, edited by Chandan Gowda (English) and Vasantalakshmi (Telugu)
₹150.00
Kolimi ravvalu: Gauri Lankesh rachanalu, edited by Chandan Gowda (English) and Vasantalakshmi (Telugu)
Description
Kolimi ravvalu: Gauri Lankesh rachanalu, edited by Chandan Gowda (English) and Vasantalakshmi (Telugu), 231 pp, Rs. 150
Gauri Lankesh was known for her forthright views and writings on several important public issues. She wrote both in Kannada and Telugu. This is a selection of her important writings.
Gauri Lankesh (!962-2017) was an Indian journalist-turned-activist from Bangalore, Karnataka. She worked as an editor in Lankesh Patrike, a Kannada weekly started by her father P. Lankesh, and ran her own weekly called Gauri Lankesh Patrike. She was shot dead by right-wing fanatics.
Editor Chandan Gowda teaches at Azeem Premji University in Bengaluru.
Telugu
Telugu
కొలిమి రవ్వలు-గౌరి లంకేశ్ రచనలు 2017, ఆంగ్ల పుస్తక సంపాదకుడు చందన్ గౌడ, తెలుగు పుస్తక సంపాదకురాలు వేమన వసంతలక్ష్మి, (రాజకీయాలు) 231 పేజీలు, వెల-150/-
ప్రజాస్వామ్య సమాజంలో ఎప్పుడూ కొత్త ఆలోచనలు, విమర్శలు రావడం సహజం. ఆ విమర్శలు అవహేళనలుగా భావింపబడకుండా ఆత్మవిమర్శకు దారితీస్తే – మతానికైనా, దాని అనుయాయులకైనా, సమాజానికైనా చాలా మంచి జరుగుతుంది. దానికి బదులు మేము చెప్పిందే సరైంది, మా అభిప్రాయం మాత్రమే సరైంది అనే ధోరణి కనబరిస్తే ఆ మతం, దాని ఆరాధకులు, ఆ సమాజం అన్నీ నిలువ నీరులాగా మారి పాచిపట్టి కంపుకొట్టడం మొదలవుతుంది. బహుశా ఇవాల్టి ప్రపంచంలో యాక్టివిస్ట్ కాకపోతే ఏ జర్నలిస్టుకైనా జనపక్షం వహించడం సాధ్యం కాదేమో … ఇదీ గౌరి లంకేశ్ అంతరంగం. అనేక సామాజిక, రాజకీయ విషయాలపై గౌరి లంకేశ్ అభిప్రాయాల మాలిక ఈ పుస్తకం.
రచయిత: గౌరి లంకేశ్(1962-2017) ప్రముఖ జర్నలిస్టు. ‘టైంస్ ఆఫ్ ఇండియా ‘ ‘సండే ‘ ‘ఈటీవీ న్యూస్(దిల్లీ) లలో విలేఖరిగాను, చీఫ్ ఆఫ్ బ్యూరో గాను పని చేసింది. ‘లంకేశ్ పత్రిక ‘సంపాదకురాలు. మతతత్వ శక్తులను గట్టిగా ప్రతిఘటించింది. బెంగుళూరు లోని ఆమె ఇంటి ముందే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గౌరి లంకేశ్ ను, కాల్చి చంపారు.
సంపాదకురాలు: వేమన వసంతలక్ష్మి సీనియర్ జర్నలిస్టు. మానవహక్కుల ప్రచురణల ఎడిటర్. ‘మానవి ప్రచురణల ‘ పేరుతో కొన్ని పుస్తకాలను తెచ్హారు. ప్రస్తుతం కె. బాలగోపాల్ సంకలనాలకు సంపాదక సహాయ బాధ్యతలు నిర్వహిస్తున్నది.
చందన్ గౌడ: గౌరి లంకేశ్ రాసిన కొలిమిరవ్వలు ఇంగ్లీషు పుస్తకానికి సంపాదకుడిగా వ్యవహరించాడు. బెంగుళూరు యూనివర్సిటీలోని అజీం ప్రేంజీ యూనివర్సిటీలో అధ్యాపకుడు.
Reviews
There are no reviews yet.