Kashmir Pai Balagopal, K. Balagopal
₹120.00
Pages 140, price : Rs.120/-
K. Balagopal
A collection of essays written by noted human rights activist Marxist intellectual of a rare breed, K Balagopal. Written in a span of 25 years from 1990 to 2008, the essays argue for fullest possible autonomy as a solution to the persisting Kashmir question. A must read in troubling times.
Balagopal (1952-2009) was a prominent writer, commentator, lawyer and human rights activist.
Telugu
పేజీలు 140, వేల. 120. రచయిత: కె బాలగోపాల్
ప్రఖ్యాత మానవహక్కుల కార్యకర్త, అరుదైన మార్క్సిస్టు మేధావి బాలగోపాల్ కాశ్మీర్ లోయ స్థితిగతులపై 1990 నుండి 2008 మధ్య కాలం లో రాసిన వ్యాసాల సంపుటి ఇది. పూర్తి స్థాయి స్వయంప్రతిపత్తి ద్వారానే కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోగలమని రచయిత అభిప్రాయపడతారు . నేటి పరిస్థితుల్లో తప్పక అధ్యయనం చేయవల్సిన రచన.
కె బాలగోపాల్ ప్రముఖ రచయిత, వ్యాఖ్యాత, న్యాయవాది. మానవహక్కుల ఉద్యమకారుడు.
Reviews
There are no reviews yet.