Kallola loya, 2007, K.Balagopal, 178 pages, Rs.150. One of the foremost thinkers in the two Telugu states, Balagopal has done pioneering work on the Kashmir situation and this is reflected in this historic book that lays the foundation for examination of what is Kashmir today.
Author :K. Balagopal (1952-2009) was a prominent writer, commentator, lawyer and human rights activist.
Telugu
కశ్మీర్ కోసం భారత్, పాకిస్తాన్ ఎందుకు కొట్లాడుతున్నాయి? ఆ కొట్లాట గురించి కశ్మీరీలు ఏమనుకుంటున్నారు? కశ్మీర్ ఏ పరిస్థితులలో భారత దేశంలో భాగం అయ్యింది? 1989 తర్వాత భారత్ నుండి వేరుపడే లక్ష్యంతో కశ్మీర్ లో మిలిటెంట్ పోరాటం ముందుకు రావడానికి గల నేపధ్యం ఏమిటి? ఆ పోరాటంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎటువంటిది? పై ప్రశ్నలన్నింటికీ సహేతుకంగా ప్రజాస్వామ్య దృక్పధంతో సమాధానాలను వెతికే ప్రయత్నమే ఈ పుస్తకం.
రచయిత : కె. బాలగోపాల్ ప్రముఖ న్యాయవాది. బహుముఖ ప్రఙ్ఞాశాలి. మానవ హక్కుల సంఘం నాయకుడు. పదుల సంఖ్యలో పుస్తకాలను రచించిన రచయిత, విశ్లేషకుడు, వ్యాసకర్త.
Reviews
There are no reviews yet.