Jeeva shastra vignanam, samajam, Kodavatiganti Rohiniprasad
₹150.00
Jeeva shastra vignanam, samajam, Kodavatiganti Rohiniprasad
Jeeva shastra vignanam, samajam, Kodavatiganti Rohiniprasad, 175 pp, Rs. 150
This is a modern interpretation of evolution. It delves into the relationship between men and animals, the role of genes, the effect of bacteria on living things.
Author Rohiniprasad (1949-2012) worked as a scientist and wrote several books on the confluence of science and society
Telugu
జీవశాస్త్రవిఙ్ఞానం సమాజం, కొడవటిగంటి రోహిణీప్రసాద్, 2008, (సైన్సు) 175 పేజీలు, వెల-150/-
జీవశాస్త్ర పరిణామ సిద్ధాంతానికి ఆధునిక వివరణ. ఇది. మనిషి మరియు జంతువుల మధ్య సంబంధాన్ని పరిశీలిస్తుంది. జీవపరిణామంలో జన్యువుల పాత్ర ఏమిటి ? ప్రాణికోటిపై బాక్టీరియా వైరస్ ల ఆధిక్యత ఎంత, మనను కలవరపెట్టే ఇటువంటి అనేక మౌలిక ప్రశ్నలకు ఈ పుస్తకం సులువైన సమాధానం ఇస్తుంది.
ఈ పుస్తకం కేవలం తెలుగు రచనల పరిధిని పెంచడానికి మాత్త్రమే కాక విద్యార్థులు వీటిని చదివి సైన్స్ పట్ల ఇష్టాన్ని పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎదగడానికి తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా ప్రజలలో మూఢనమ్మకాలను తొలగించే హేతువాదాలకు, ప్రగతివాదాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.. భౌతికవాదులూ, హేతువాదులూ అందరూ చదవదగ్గ పుస్తకం. ఈ గ్రంథం చిన్నదిగా అనిపించినా దీని కోసం రచయిత పడిన శ్రమ, వెలువరించిన వ్యాసాల విలువ అమూల్యం.
రచయిత: రోహిణీప్రసాద్ సైన్సు పట్ల ఆశక్తి ఉన్నవాడు. సైన్సు పై ఈయన రాసిన అనేక వ్యాసాలను జనసాహితి, స్వేచాసాహితి సంకలనాలుగా ప్రచురించింది.
Reviews
There are no reviews yet.