Jeena hai to marna seekho, 2016, The Life and Times of George Reddy, Gita Ramaswamy

150.00

In stock

Jeena hai to marna seekho, 2016, The Life and Times of George Reddy, Gita Ramaswamy

Category:

Jeena hai to marna seekho, 2016, The Life and Times of George Reddy, Gita Ramaswamy, pages 110, Rs. 150/-
Jeena hai to marna seekho, Katyayini, 110 pages , Rs.100. This is the story of a research student in Physics in Osmania University, who led the first student movement in seventies’ India and who strongly opposed social discrimination and economic inequality.

Author: Gita Ramaswamy works with the Hyderabad Book Trust and has written India Stinking and co-authored the Oxford India anthology of Telugu Dalit Writing
Author: Katyayini is a writer, commentator and translator. She also edited the magazine Choopu.

Telugu

జీనా హైతో మర్నా సీఖో,  2016, ఆంగ్ల రచన గీతా రామస్వామి,  (జీవిత చరిత్ర)150 పేజీలు,  వెల- /150/-

కేవలం పాతిక సంవత్సరాలు మాత్రమే జీవించి, ఎప్పుడో నలబై ఏడేళ్ల క్రితమే హత్యకు గురైన జార్జి రెడ్డి పేరు వినగానే ఒక పోరాట స్పూర్తి, ఉద్వేగం గుండెల్లో వెల్లివిరుస్తాయి. ఉస్మానియా కేంద్రంగా జార్జి, అతని స్నేహితులు సాగించిన పోరాటం తెలుగునాట విప్లవ ప్రజాస్వామిక ఉద్యమాలకు కొత్త ఊపిరులూదింది. సునిశితమైన మేధ, సమాజాన్ని మార్చాలన్న తపన, ఆర్ధ్రమైన హృదయం, అంతులేని సాహసం వీటన్నింటి కలబోత అయిన జార్జి రెడ్డి విలక్షణ వ్యక్తిత్వాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించే ప్రయత్నమే ఈ పుస్తకం.

రచయితలు:  గీతా రామస్వామి హైదరాబాదు బుక్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యురాలు. నేటికీ దాని బాధ్యతలను నిర్వహిస్తున్నది. ఇండియా స్టింకింగ్ అనే పుస్తకాన్ని రచించింది.

కాత్యాయని రచయిత్రిగా,  అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలను, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించింది. “చూపు” పత్రికను నిర్వహించింది.

Be the first to review “Jeena hai to marna seekho, 2016, The Life and Times of George Reddy, Gita Ramaswamy”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Jeena hai to marna seekho, 2016, The Life and Times of George Reddy, Gita Ramaswamy

150.00

Add to Cart