Jamilya, Chingiz Aitmatov

40.00

In stock

Jamilya, Chingiz Aitmatov, The Second World War is raging, and Jamilia’s husband is off fighting at the front.

Category:

Description

Jamilya, Chingiz Aitmatov, 96 pp,
The Second World War is raging, and Jamilia’s husband is off fighting at the front. Accompanied by Daniyar, a sullen newcomer who was wounded on the battlefield, Jamilia spends her days hauling sacks of grain from the threshing floor to the train station in their village in Central Asia. Spurning men’s advances and wincing at the dispassionate letters she receives from her husband, Jamilia falls helplessly in love with the mysterious Daniyar in this heartbreakingly beautiful tale.
Chinghiz Aitmatov is one of the most famous writers from Eurasia and, according to UNESCO, one of the most widely published authors of the 20th century. His books, which introduced the mountains and lakes of his native Kyrgyzstan to readers in 176 language, emphasize individual liberty, respect for the natural world and reverence for the traditions of minority peoples.
Translator Uppala Lakshman Rao (1870-1930) was a novelist, dramatist and essayist.

Telugu

Telugu

జమీల్యా – చింగీజ్ ఐత్ మాతోవ్, 2008, అనువాదం ఉప్పల లక్ష్మణరావు (నవల), 96 పేజీలు, వెల-40/-

జమీల్యా ఓ అపురూపమైన ప్రేమకథ. తరచూ దీన్ని ప్రపంచంలోనే బహు సుందరమైన ప్రేమకథగా అభివర్ణించినా, అంతకుమించిన బలీయమైన సామాజిక సందర్భం, సంస్కృతుల సంఘర్షణ, సమకాలీన జీవన సంక్లిష్టతలను ప్రతిఫలించటం దీని గాఢతను మరింత పెంచింది. తొలినాళ్లలో ఈ నవల కిర్గిస్థాన్లో ఎన్నో ప్రకంపనలను సృష్టించింది. మరో పురుషుడి కోసం జమీల్యా భర్తను విడిచి వెళ్లిపోవటాన్ని పురుషాధిక్య, సంప్రదాయ ముస్లిం కిర్గిజ్ సమాజం ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయింది. సామాజికంగా సరికొత్త విలువలు, వ్యవస్థలు పాదుకొల్పుకుంటున్న సంధి దశలో కిర్గిస్థాన్ ఎదుర్కొన్న జాతీయ, సాంఘిక, సైద్ధాంతిక సంఘర్షణలకు అద్దం పడుతుంది ఈ నవల.

రచయిత: చింగీజ్ ఐత్ మాతోవ్,(1928-2008) రష్యా  సామ్రాజ్యానికి దగ్గరగా ఉన్న కిర్గిజ్ ప్రాంతంలో జన్మించాడు.  రాజకీయ, సామాజిక, విప్లవోద్యమ సందర్భాలలో జీవితాలను అద్భుతంగా ఒడిసిపట్టిన రచయిత. రష్యన్, కిర్గిజ్ భాషలు రెంటిలోనూ రాసిన చింగీజ్ పలుదేశాల్లో కిర్గిస్థాన్  రాయబారిగా పనిచేశాడు.

అనువాదం: ఉప్పల లక్ష్మణరావు  (1870-1930), నవలా రచయిత. 24 నవలలు, నాటికలు, రాజకీయ వ్యాసాలు  రాశాడు.

Reviews (0)

Be the first to review “Jamilya, Chingiz Aitmatov”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.