Intlo Premchand, Shivrani Premchand, translator Shantasundari
₹120.00
Intlo Premchand, Shivrani Premchand, translator Shantasundari
Intlo Premchand, Shivrani Premchand, translator Shantasundari, 274 pp, Rs. 120
A fascinating account of writer Premchand’s life told from the inside by his wife Shivrani. This book also won the Kendra Sahitya Academy Award in the Best Subject Translation category.
Translator Shantasundari is the daughter of illustrious writer Kodavatiganti Kutumba Rao. She is a senior writer and translator in her own right and won the Kendra Sahitya Academy Award for this book.
Telugu
ఇంట్లో ప్రేంచంద్-శివరాణీదేవి ప్రేంచంద్, 2012, అనువాదం ఆర్ శాంతసుందరి,(జీవిత చరిత్ర), 274 పేజీలు, వెల-120/-
“ఆయన మనసులో స్త్రీలపట్ల గౌరవభావం ఉంది. స్త్రీలు పురుషులకన్నా గొప్పవారని ఆయన నమ్మకం. నేను చేసే ప్రతి పనిలో నాకు సహకరించేవారు”. అన్ని మానవ సంబంధాలలోకి భారాభర్తల అనుబంధం అతిసన్నిహితమైనదీ, ఎక్కువ కాలం కొనసాగేదీ అని చెప్పాలి. భర్త చనిపోయాక భార్య ఆయనతో తను పంచుకున్న జీవితం గురించి నిజాయితీగా రాయటమనేది భారతీయ సాహిత్యంలో చాలా అరుదుగా కనిపించే అంశం. ఈ పుస్తకంలో శివరాణీదేవి ఆ పని చేసి చూపింది. ఈ పుస్తకం ప్రేంచంద్ శివరాణీదేవిల అసాధారణ వ్యక్తిత్వం గురించి తెలియ చేస్తుంది.
రచయిత: శివరాణీదేవి ప్రేంచంద్, ప్రేంచంద్ భార్య.
అనువాదం: ఆర్.శాంతసుందరి, విఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె. గత మూడు దశాబ్దాలుగా అనువాద రంగంలో పనిచేస్తున్నది. హిందీ, తెలుగు భాషల్లో కలిపి ఆమె రాసిన దాదాపు 50 పుస్తకాలు ప్రచురణ పొందాయి. అనువాదాలకుగానూ అనేక పురస్కారాలను పొందింది.
Reviews
There are no reviews yet.