Hinduvulu (The Hindus) Wendy Doniger, translator Ashok Tankashala
₹275.00
Hinduvulu (The Hindus) Wendy Doniger, translator Ashok Tankashala
Hinduvulu (The Hindus) Wendy Doniger, translator Ashok Tankashala, 345 pp, Rs. 275
This is a book by American Indologist Wendy Doniger which the mainstream history being (in the author’s view) written from male Brahminical and white Orientalist perspectives. Doniger instead portrays the history of Hinduism from the point of view of women, dogs, horses and outcastes. In February 2014 it was the subject of litigation in India bny right-wingers for “deliberate and malicious acts intended to outrage the feelings of any religious community”. As a result of the lawsuit, the book was withdrawn from the Indian market by its Indian publisher, prompting widespread concerns about the state of free speech in India.
Wendy Doniger O’Flaherty (1940- ) is an American Indologist whose professional career has spanned five decades. A brilliant scholar of Sanskrit and Indian textual tradition, she has authored several books in the area.
Translator Ashok Tankasala is a senior journalist and editor and has written and translated several books.
Telugu
హిందువులు -వెండీ డోనిగర్, 2016, అనువాదం టంకశాల అశోక్ (హిందూ మతంపై విశ్లేషణ), 345 పేజీలు, వెల-275/-
ఇటీవల కాలంలో వెలువడిన సుప్రసిద్ధ గ్రంథాలలో ఇదొకటి. కానీ దీనిపై భారతదేశంలో చాలా దుష్ప్రచారం జరిగింది. “ఒక మతంవారి మనోభావాలను దెబ్బతీస్తోందంటూ” కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ రచనను ప్రచురణకర్తలే భారత మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు. దీంతో వాక్ స్వాతంత్రం పట్ల విసృత స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. తర్వాత మరో ప్రచురణకర్త పూనుకుంటేగాని మళ్లీ ఇది వెలుగులోకి రాలేదు. పుట్టుకతోనో ఆచరణరీత్యానో హిందూమతాన్ని అనుసరిస్తున్న మనలో చాలామందికి – ఈ పుస్తకం హిందూ మతాన్ని ప్రత్యామ్నాయ కోణం నుంచి పరిచయం చేస్తుంది.
రచయిత: వెండీ డోనిగర్, అమెరికన్ సిద్ధాంతకర్త. సంస్కృత భాషలో భారతదేశ అధ్యయనంలో హార్వర్డ్, ఆక్స్ ఫర్డ్, విశ్వవిద్యాలయాల నుంచి రెండు డాక్టరేట్ లను పొందింది. హిందూమతంపై ఆమె చేసిన రచనలు ఇంగ్లీషులోకి అనువదించబడ్డాయి. ప్రస్తుతం షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా మతాల చరిత్రను బోధిస్తున్నది.
అనువాదం: టంకశాల అశోక్, చరిత్ర రాజకీయశాస్త్రం, అంతర్జాతీయ వ్యవహారాల్లో హైదరాబాద్ దిల్లీ విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం చేశాడు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్.
Reviews
There are no reviews yet.