Hinduvula Illu, Dr. BR Ambedkar, translation T.Sundaravardhan, Jilukara Srinivas

50.00

In stock

Hinduvula Illu, Dr. BR Ambedkar, translation T.Sundaravardhan, Jilukara Srinivas

Category:

Hinduvula Illu, Dr. BR Ambedkar, translation T.Sundaravardhan, Jilukara Srinivas
In this formative text, The House the Hindus have Built, Dr. Ambedkar draws on accounts of travellers and the customs that Hindus have entrenched themselves in through the ages to give a picture of the caste system.
Author: Bhimrao Ambedkar, (1891-1956) fondly called Babasaheb, was a jurist, economist, politician and social reformer, who inspired the Dalit Buddhist movement and campaigned against social discrimination towards the Dalits. He was independent India’s first Minister of Law and Justice, and the chief architect of the Constitution of India.
Translators Sundaravardhan, Jilukara Srinivas. Sundaravardhan completed his post-graduation at University of Hyderabad. Jilukara Srinivas completed his PhD and is actively involved in social and political issues of Dalit-Bahujans.

Telugu

హిందువుల ఇళ్లు-డా.బిఆర్.అంబేడ్కర్,2006, (కులం)   అనువాదం: టి.సుందర వర్ధన్, జిలుకర శ్రీనివాస్, 76 పేజీలు,  వెల- 50/-

ప్రపంచంలో హిందూ లేదా వేద నాగరికత ప్రాచీనమైందని ప్రతి దేశభక్తి హిందూ చెబుతాడు. అనేకమంది ఆదిమ జీవనం సాగిస్తున్న చోట, నగ్నంగా  సంచరిస్తున్నచోట  భారతదేశం అత్యున్నత నాగరికత దశకు చేరుకున్నదని నిప్పులు చెరుగుతూ పదే పదే చెప్పటం, దురహంకారంతో గర్వించడం కూడా ఎవరైనా వినవచ్హు. హిందూ నాగరికత సామాజిక వారసత్వం లాభదాయకమైందా లేక గుదిబండా? అనే వివరాలను అంబేడ్కర్ వివరంగా చర్చించిన పుస్తకం.

రచయిత:   బాబాసాహెబ్ అని ఎంతో ఇష్టంగా పిలవబడే భీం రావు అంబేడ్కర్(1891-1956) న్యాయవేత్త, ఆర్ధికవేత్త, రాజకీయవాది మరియు సంఘ సంస్కర్త. సమాజంలో దళితులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించినవాడు. స్వతంత్ర భారత దేశంలో మొదటి న్యాయశాఖ మంత్రే కాక, భారత రాజ్యాంగ నిర్మాత కూడా. బౌద్ధ బోధనలకు ఆకర్షితుడై బుద్ధిజాన్ని స్వీకరించినవాడు.

అనువాదం: సుందర వర్ధన్, క్లాసికల్ ఎకనామిక్స్ లో ఎం.ఫిల్ చేస్తున్నాడు.

జిలుకర శ్రీనివాస్ తెలుగులో పి.హెచ్.డి. చేస్తున్నాడు.

Be the first to review “Hinduvula Illu, Dr. BR Ambedkar, translation T.Sundaravardhan, Jilukara Srinivas”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Hinduvula Illu, Dr. BR Ambedkar, translation T.Sundaravardhan, Jilukara Srinivas

50.00

Add to Cart