Hindu samrajyavaada charitra, (The Menace of Hindu Imperialism) Swami Dharma Teertha, translator Kalekuri Prasad
₹100.00
Hindu samrajyavaada charitra, (The Menace of Hindu Imperialism) Swami Dharma Teertha, translator Kalekuri Prasad
Description
Hindu samrajyavaada charitra, (The Menace of Hindu Imperialism) Swami Dharma Teertha, translator Kalekuri Prasad, 116 pp, Rs. 100
One of the best works on Hinduism and its imperialist ideology by an Indian sanyasi, Swami Dharma Theertha’s book is as relevant today as it was eighty years earlier. The book was conceived at Edla Ramdas Mutt at Rajamundry. Dharma Teertha writes the vices and cruelties he had experienced and witnessed in the name of Hindu religion and its wretched caste system. He meticulously analyses how various types of vices and evils crept into Hinduism and how it had turned out as a weapon for the exploitation of people by Brahmanism.
Born C. Parameswara Menon, Dharma Teertha (1893-1976) trained and practised as an advocate and was an ardent follower of Narayan Guru. Later in life, he converted to Christianity.
Kalekuri Prasad was an eminent poet, writer and Dalit activist.
Telugu
Telugu
హిందూ సామ్రాజ్యవాద చరిత్ర-స్వామి ధర్మతీర్థ , 1998, అనువాదం కలేకూరి ప్రసాద్ (చరిత్ర), 116 పేజీలు, వెల -100/-
ఈ పుస్తకం మొదట 57 సంవత్సరాల క్రితం ప్రచురితమయ్యింది. ఈ మధ్యకాలంలో అంబేడ్కర్, పెరియార్ పూలే రచనలు తెలుగులో విస్తృతంగా అచ్చయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో దళిత ఉద్యమం, సంస్కృతులపై అనేక ప్రశ్నలను , ఎంతో చర్చను లేవదీసింది .
ప్రత్యేకించి 1991 నాటి అయోధ్య సంఘటన తర్వాత, ఈ ఉద్యమం తీవ్రమైన అంబేడ్కర్ ధోరణిలో హిందూమతాన్నే ప్రశ్నించింది. ఇంత సుసంపన్నమైన సాహిత్యం వున్నప్పటికీ హిందూ-సామ్రాజ్యవాద చరిత్ర ఈ రోజుకీ ఎంతో సమకాలీనతను కలిగి వుంది. హిందూమతం, దాని వెన్నంటేవున్న కుల వ్యవస్థల్ని ఈ గ్రంథం నిశితంగా చర్చించింది. దర్మతీర్థ హిందూ మతాన్ని సామ్రాజ్యవాదంగా అభివర్ణించాడు. మనం ఒక వలస సమాజంలో ఈనాటికీ జీవిస్తున్నామని ప్రకటించాడు. భారత చరిత్రనూ, మతాన్నీ తిరిగి పరిశీలన చేసేందుకూ, ఇంతవరకూ ఉన్న ఆలోచనా చట్రాలను భిన్నమైన పద్ధతుల్లో ఆలోచింపచేసేందుకు పాఠకులకు ఇది తోడ్పడుతుంది.
రచయిత: స్వామి ధర్మతీర్థ (1893-1978) అసలు పేరు పరమేశ్వర మీనన్, కేరళలో జన్మించి అక్కడే న్యాయవాద వృత్తిని చేపట్టాడు. సంఘసంస్కర్త శ్రీ నారాయణగురు బోధనలకు ప్రభావితుడై, వృత్తిని విడనాడి,దేశమంతా పర్యటించి హిందూమతం లోతుపాతులను గ్రహించి హిందూ మతాన్ని విశ్లేషిస్తూ పుస్తకాలను రచించాడు.
అనువాదం: కలేకూరి ప్రసాద్, కవి , సినీ గీత రచయిత, సాహితీ విమర్శకుడు, దళిత ఉద్యమకారుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు .
Reviews
There are no reviews yet.