Gunde jabbulu (Heart disease), Dr. G Lakshman Rao

40.00

In stock

Gunde jabbulu (Heart disease), Dr. G Lakshman Rao

Category:

Gunde jabbulu (Heart disease), Dr. G Lakshman Rao, 121 pp, Rs. 40
A simple description of issues of the heart and how to resolve them through diet, exercise and other interventions helps the layperson to take charge of his/her cardiac issues.
Dr Lakshman Rao trained as an engineer and has diverse interests. Presently, he works in the area of herbal medicine.

Telugu

గుండె జబ్బులు -డా.జి.లక్ష్మణరావు, 2008, (ఆరోగ్యం) 121 పేజీలు, వెల-40/-

రచయిత లక్ష్మణరావు గుండె జబ్బులు ఎందుకు వస్తాయో వాటికి పరిష్కారం ఏమిటో వివరిస్తూ రాసిన పుస్తకం ఇది. గుండె ధమనులు కొలెస్ట్రాల్ తదితర వ్యర్ధ పదార్ధాలతో  పూడిపోవటం వల్ల గుండె జబ్బులు వస్తాయని అలా పూడిపోవడానికి జీవనశైలి, మనిషితత్వం,

వయసు, లింగ భేదం వంటి రకరకాల కారణాలను గుర్తించారు. గుండె జబ్బులు వచ్హిన మనుషుల జీవిత కాలాన్ని పొడిగించటానికి బైపాస్ సర్జరి, స్టంట్స్ వేయడం వంటివి చేస్తున్నారు. ఈ ప్రక్రియలు ఏ మేరకు జీవితకాలాన్ని పెంచుతున్నాయి. ఇందులో వైద్య  వ్యాపారీకరణ పాళ్లు ఎంత? ఈ పుస్తకం వైద్య సాహిత్య విద్యార్థులకు, శాస్త్రవేత్తల కోసం కాక, గుండె జబ్బులతో బాధపడుతున్న పేషెంట్లను, వారి ఆత్మీయులను ఉద్దేశించి రచించిన పుస్తకం.

రచయిత: డాక్టర్ జి. లక్ష్మణరావు వృత్తి రీత్యా ఇంజనీరు. మూలికా వైద్యం  డాక్టరుగా పనిచేస్తున్నాడు.

Be the first to review “Gunde jabbulu (Heart disease), Dr. G Lakshman Rao”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Gunde jabbulu (Heart disease), Dr. G Lakshman Rao

40.00

Add to Cart