Ghantaravam, Victor Hugo

100.00

In stock

Pages : 186, Price: Rs. 100/-

Victor Hugo

Category:

Depicting 1830s Paris amidst fast changing political developments,  Victor Hugo, in this novel, unravels French culture and literature. The story centres on Quasimodo, the deformed bell ringer of Notre-Dame Cathedral, and his unrequited love for the beautiful dancer La Esmeralda. The novel has been described as a key text in French literature.

Author Info : Victor Hugo has unmatched standing in French literary architecture as a French poet, novelist, and dramatist of the Romantic movement. During a literary career that spanned more than sixty years, he wrote abundantly in an exceptional variety of genres: lyrics, satires, epics, philosophical poems, epigrams, novels, history, critical essays, political speeches, funeral orations, diaries, letters public and private, and dramas in verse and prose.

Soorampudi Seetharam worked as an editor and translated several seminal novels from both Bengali and English into Telugu

Telugu

పేజీలు  186, వెల  రు. 100/-  రచయిత : విక్టర్ హ్యుగో

ఆంగ్లమూలం: విక్టర్ హ్యుగో రాసిన ది హంచ్ బాక్ ఆఫ్ నోర్టె డామ్

పారిస్ లో1830లో వాయువేగంతో చోటు చేసుకుంటున్న పరిణామా నేపథ్యంలో రాసిన ఈ నవల  ఫ్రెంచి సాహిత్యం, సంస్కృతిలో కలకం రేపింది. నోర్టె డాం చర్చిలో గంటలు  కొట్టే కురూపి క్వాసిమోడో, అతని ప్రేమికురాలు  లా ఎస్మరాల్డ ల   చుట్టూ తిరుగుతుంది ఈ నవలా కథనం. ఫ్రెంచి సాహిత్యంలో ఈ నవల  మణిపూస వంటిదన్న గుర్తింపు పొందింది.

రచయిత విక్టర్ హ్యూగో ఫ్రెంచి కవి, నవలా రచయిత, నాటక రచయిత రొమాంటిక్ యుగానికి చెందిన తిరుగులేని గొప్ప రచయిత. ఆరు దశాబ్దాల  రచనా కాలం లో సాహిత్యంలోని అనేక రీతుల్లో ఆయన రచన లు సాగించాడు.

సూరంపూడి సీతారాం సంపాదకులు . బహు భాషా అనువాదకులు . బెంగాలీ, ఇంగ్లీషు భాషల నుండి తెలుగు లోకి అనేక పుస్తకాలు  అనువాదం చేశారు.

Be the first to review “Ghantaravam, Victor Hugo”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Ghantaravam, Victor Hugo

100.00

Add to Cart