Feminist Ambedkar, BR Ambedkar, translated by B.Anuradha
₹100.00
Feminist Ambedkar, BR Ambedkar, translated by B.Anuradha
Feminist Ambedkar, BR Ambedkar, translated by B.Anuradha, 120 pages, Rs.100/-
This is the entire collection of Dr. Ambedkar’s writings on women. One of the fiercest defenders of women and their entitlements, Ambedkar writes about the Hindu Code Bill to provisions regarding maternity and the downfall of the Hindu woman.
Author: Bhimrao Ambedkar, (1891-1956) fondly called Babasaheb, was a jurist, economist, politician and social reformer, who inspired the Dalit Buddhist movement and campaigned against social discrimination towards the Dalits. He was independent India’s first Minister of Law and Justice, and the chief architect of the Constitution of India.
Translator: B. Anuradha is an activist in the women’s and tribal movement and has authored Jail Stories, shortly to be released in its English translation
Telugu
ఫెమినిస్ట్ అంబేడ్కర్: అనువాదం బి.అనురాధ, (స్త్రీలు) పేజీలు-120, వెల-100/-
హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడుతూ డా. అంబేడ్కర్ స్త్రీలు వివాహితులైతే ఒక చట్టం, అవివాహితులైతే ఒక చట్టం, వితంతువులైతే మరో చట్టం, ఇన్ని రకాలుగా ఉండటం సరైంది కాదని బలంగా వాదించారు. స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలని, ఆస్తి పంపకాల సందర్భంగా వితంతువుల పట్ల వివక్ష ఉండకూడదని మార్పులు సూచించాడు. కులాంతర మతాంతర వివాహాలను, రిజిస్టర్ పెళ్లిళ్లను, ఏ పద్ధతిలో చేసుకునే వివాహాలకైన గుర్తింపు, గౌరవం ఊండాలని హిందూ కోడ్ బిల్లులో సూచించాడు. స్త్రీలకు అక్షరాస్యత, ఓటు హక్కు ఉండాలన్నాడు. స్త్రీలకు సంబంధించి అంబేడ్కర్ చేసిన ప్రత్యేకమైన కృషి గురించి ఈ పుస్తకం తెలియ చేస్తుంది.
రచయిత: బాబాసాహెబ్ అని ఎంతో ఇష్టంగా పిలవబడే భీంరావు అంబేడ్కర్,(1891-1956) న్యాయవేత్త, ఆర్ధికవేత్త, రాజకీయవాది మరియు సంఘ సంస్కర్త. సమాజంలో దళితులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించినవాడు. స్వతంత్ర భారత దేశంలో మొదటి న్యాయశాఖ మంత్రే కాక, భారత రాజ్యాంగ నిర్మాత కూడా. బౌద్ధ బోధనలకు ఆకర్షితుడై బుద్ధిజాన్ని స్వీకరించినవాడు.
అనువాదం,: బి.అనురాధ, మహిళా ఆదివాసి ఉద్యమాలలో పనిచేస్తున్న కార్యకర్త. జైలులో తన అనుభవాలతో ‘జైలు కధలు ‘ అనే పుస్తకాన్ని రచించింది. త్వరలో ఈ పుస్తకం ఆంగ్లంలో వెలువడబోతున్నది.
Reviews
There are no reviews yet.