Edari batukulu, Endapalli Bharathi

100.00

In stock

Edari batukulu, Endapalli Bharathi

Category:

Edari batukulu, Endapalli Bharathi, 120 pp, Rs. 100
These are fascinating glimpses into the lives of marginalised Madiga women in the villages of Chittoor district.
The author Bharathi is a short story writer and works in developmental activities in Chittoor district of Andhra Pradesh.

Telugu

ఎదారి బతుకులు పల్లెకతలు- ఎండవల్లి భారతి, 2018, (కథల సంపుటి)  120 పేజీలు, వెల-100/-

నగర మధ్యతరగతి భద్రజీవుల కథలు కావివి. అభివృద్ధి చెందుతున్న భారతదేశపు క్రీనీడలను  చూపించిన కాగడాలు. కుల, వర్గ రీత్యా సమాజపు అంచులలో నుంచీ ఇంకా నడిమధ్యకు రావడానికి పెనుగులాడుతున్న జనం వెతలు. తన అమ్మ నుడిలోనే చెప్పిన ఈ కథలు కబుర్లు చెప్పినట్లు చెప్పి మనల్ని ఉలిక్కిపడేలా చేస్తుంది భారతి. చివరిలో కొన్ని జీవిత సత్యాలను అలవోకగా మన మీదకి విసురుతుంది రచయిత్రి.

రచయిత: ఎండవల్లి భారతి నివాసం మదనపల్లి దగ్గర ఒక చిన్న గ్రామం. 16 ఏళ్లుగా స్వయం సహాయక సంఘాల కోసం నడిపే ‘నవోదయం ‘ పత్రిక సంపాదక వర్గంలో  పనిచేస్తున్నది. సెర్ఫ్ సంస్థ కోసం  మైక్రో ఫైనాన్సు మీద, వ్యవసాయ పద్ధతుల మీద, విమెన్ ట్రాఫికింగ్ మీద అనేక కేస్ స్టడీస్ చేసింది. నెట్ వర్క్ ఫర్ విమెన్ ఇన్ మీడియా సభ్యురాలు. లఘు చిత్రాలను తీసిన అనుభవం ఉంది.

Be the first to review “Edari batukulu, Endapalli Bharathi”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Edari batukulu, Endapalli Bharathi

100.00

Add to Cart