Devudi Rajakeeya Tatvam, Kancha Ilaiah
₹120.00
pages:226,Price:120/-
Kanche Ilaiah
In this provocative and scholarly book, Kancha Ilaiah propounds a view of Gautama Buddha and his sangha that will change the way we think of both. Eschewing both religious obscurantism and a conventional reading of history, Ilaiah takes us on a journey into the past, to rediscover the life and thought of the man who gave up kingship to search for the truth. Along the way he uncovers the roots of democratic India’s long-fought battle with absolute monarchy and the hegemony of caste.
This is an advanced and updated presentation of Ilaiah’s Ph.D thesis.
Author Info: Kanche Ilaiah is a noted scholar, researcher, professor and author of path breaking works.
Telugu
పేజీలు: 226, వెల : రు.120. రచయిత: కంచె ఐలయ్య
ఆంగ్లమూలం : గాడ్ యాస్ ఎ పొలిటికల్ ఫిలాసఫర్ : బుద్దిస్ట్ ఛాలెంజ్ టు బ్రాహ్మణిజం, సామ్య ప్రచురణలు , కొల్ కత్తా
ఆసక్తి రేకెత్తించే ఈ పరిధోనాత్మక రచనలో కంచె ఐల య్య బుద్ధుని గురించి ఆయన సంఘాల గురించి కొత్త కోణాన్ని చర్చకు పెడుతున్నారు. అంధవిశ్వాసం, చరిత్రను సాంప్రదాయక పద్ధతుల్లో అధ్యయనం చేయటాన్ని తిరస్కరించిన ఈ రచయిత సత్యాన్వేషణ కోసం రాజ్యాన్ని పరిత్యజించిన వ్యక్తి జీవితాన్ని పునరావలోకనం చేయటానికి మనలను చరిత్ర పుటల్లో కి తీసుకెళ్తాడు. ప్రజాతంత్ర భారత దేశంలో సుదీర్ఘకాలం ప్రజాతంత్ర ఉద్యమంగా సాగిన బౌద్ధం బ్రాహ్మణిజపు కులాధిపత్యంపై సాగించిన పోరాట మూలాలను మనకు పరిచయం చేస్తాడు. కంచె ఐల య్య పిహెచ్ డి పరిశోధనా పత్రాన్ని ఆధునీకరించి ఈ పుస్తకంగా వెలు వరించారు.
కంచె ఐలయ్య ప్రముఖ పరిశోధకుడు , రచయిత, వ్యాఖ్యాత, ఫ్రొఫెసర్, అనేక పరిశోధనాత్మక రచనల ద్వారా సామాజిక అంశాలపై చర్చను కొత్త పుంతలు తొక్కించారు.
Reviews
There are no reviews yet.