Dasya vimukti kosam mata marpidi, Dr. BR Ambedkar

60.00

In stock

Dasya vimukti kosam mata marpidi, Dr. BR Ambedkar

Category:

Description

Dasya vimukti kosam mata marpidi, Dr. BR Ambedkar, translator Prabhakar Mandara, 60 pp, Rs. 50
In this essay, Ambedkar argues for conversion out of Hinduism as the only form of salvation from caste oppression.
Author: Bhimrao Ambedkar, (1891-1956) fondly called Babasaheb, was a jurist, economist, politician and social reformer, who inspired the Dalit Buddhist movement and campaigned against social discrimination towards the Dalits. He was independent India’s first Minister of Law and Justice, and the chief architect of the Constitution of India.
Prabhakar Mandara who has translated several important works from English into Telugu, received the Central Sahitya Academy award for translation.

Telugu

Telugu

దాస్య విముక్తి కోసం మతమార్పిడి- డా.బిఆర్.అంబేడ్కర్, 2005, అనువాదం ప్రభాకర్ మందార, (కులం) 60 పేజీలు, వెల-50/-

స్వేచ్హ, సమానత్వం, సోదరభావాలకు హిందూ మతంలో స్థానం లేదు. ‘మిమ్మల్ని సాటి మనుషులుగా చూడని మతంలో, మీకు చదువుకునే హక్కు లేకుండా, ఆస్తి కలిగి ఉండే అవకాశం లేకుండా…చివరికి గుక్కెడు మంచి నీళ్లు కూడా పుట్టకుండా చేసిన మతంలో, మిమ్మల్ని జంతువుల కంటే హీనంగా చూసే మతంలో మీరెందుకు పడిఉండాలి?’  అని అంబేడ్కర్ ప్రశ్నించాడు? దళితుల దాస్య విముక్తి గురించీ, మతమార్పిడి ఆవశ్యకత గురించీ ఆయన వివిధ సభలలో చేసిన ఉపన్యాసాల సంకలనమే ఈ పుస్తకం.

రచయిత:   బాబాసాహెబ్ అని ఎంతో ఇష్టంగా పిలవబడే భీంరావు అంబేడ్కర్(1891-1956) న్యాయవేత్త, ఆర్ధికవేత్త, రాజకీయవాది మరియు సంఘ సంస్కర్త. సమాజంలో దళితులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించినవాడు. స్వతంత్ర భారత దేశంలో మొదటి న్యాయశాఖ మంత్రే కాక,  భారత రాజ్యాంగ నిర్మాత కూడా. బౌద్ధ బోధనలకు ఆకర్షితుడై బుద్ధిజాన్ని స్వీకరించినవాడు.

అనువాదం:  ప్రభాకర్ మందార అనేక పుస్తకాలను తెలుగులోకి అనువదించాడు.  2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి అనువాద పురస్కారాన్ని అందుకున్నాడు.

Reviews (0)

Be the first to review “Dasya vimukti kosam mata marpidi, Dr. BR Ambedkar”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.