Dalit udyama charitra, (Dalits’ Struggle for Identity: Andhra and Hyderabad, 1900–1950), Yagati Chinna Rao

120.00

In stock

Dalit udyama charitra, (Dalits’ Struggle for Identity: Andhra and Hyderabad, 1900–1950), Yagati Chinna Rao

Categories: ,

Dalit udyama charitra, (Dalits’ Struggle for Identity: Andhra and Hyderabad, 1900–1950), Yagati Chinna Rao, translator Prabhakar Mandara, 198 pp, Rs. 100
This book won the Kendra Sahitya Academy Award in the Best Subject Translation category. It deals with Dalit political consciousness in the two Telugu states, their struggle for identity, and the manner In which they rose from a stage of being political nonentities to a stage when they could develop their own self-definition and roles whithin the dialectics of the nationalist anti-colonial struggle.
Dr. Yagati Chinna Rao teaches at the School of Social Sciences, Jawaharlal Nehru University, New Delhi and has written and edited other books including Dividing Dalits.
Mandara Prabhakar who has translated several important works from English into Telugu, received the Central Sahitya Academy award for translation.

Telugu

దళిత ఉద్యమ చరిత్ర-యాగాటి చిన్నారావు, 2007, అనువాదం ప్రభాకర్ మందార, (కులం/చరిత్ర) 198 పేజీలు, వెల-100/-

అర్థ శతాబ్దపు (1900-1950) ఆంధ్ర దళిత ఉద్యమాల చరిత్రను లోతుగా, విమర్శనాత్మకంగా విశ్లేషించిన పుస్తకమిది. 1932 నాటి గాంధీ “హరిజణోద్ధరణ”  కార్యక్రమానికంటే ఎంతో ముందే మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఆంధ్ర ప్రాంతంలోనూ, హైదరాబాద్ రాష్ట్రంలోనూ పెల్లుబికిన స్వతంత్ర దళితోద్యమాలను ఇందులో సవివరంగా పేర్కొన్నాడు. జాతీయ దళితోద్యమ చరిత్రలో అటుంచి, స్థానికంగా కూడా సరైన గుర్తింపునకు నోచుకోని ఎందరో తెలుగు దళిత మేధావులు, రచయితలు, నేతల విశిష్ట, కృషిని ఇందులో కళ్లకు కట్టినట్లు వివరించాడు రచయిత.

రచయిత: యాగాటి చిన్నారావు, దిల్లీ జె.ఎన్.యు.లో పి.హెచ్.డి. చేశాడు. ప్రస్తుతం జె.ఎన్.యు. లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న చిన్నారావు అనేక రచనలు చేశాడు.

అనువాదం:   ప్రభాకర్ మందార, అనేక పుస్తకాలను తెలుగులోకి అనువదించాడు.  2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి  అనువాద పురస్కారాన్ని అందుకున్నాడు.

Be the first to review “Dalit udyama charitra, (Dalits’ Struggle for Identity: Andhra and Hyderabad, 1900–1950), Yagati Chinna Rao”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Dalit udyama charitra, (Dalits’ Struggle for Identity: Andhra and Hyderabad, 1900–1950), Yagati Chinna Rao

120.00

Add to Cart