Dalit Panthers Charitra, 2020, J.V. Pawar, Translation Prabhakar Mandara

180.00

In stock

Pages:252 , Rs.180/-

J.V. Pawar,

 

Categories: ,

Description

Dalit Panthers Charitra, 2020, J.V. Pawar, Translation Prabhakar Mandara, 252 pages, Rs.180/-The Dalit Panther movement had a short life of only five years from 29 May 1972 to be formally disbanded on 7 March 1977. The movement took up vigorously, the atrocities on Dalits and resolved them in the interest of social justice in this brief period of time. An important contribution of the movement was its efforts in retrieving Dr Ambedkar’s writings from oblivion. Many people outside Maharashtra identify the Dalit Panthers through their searing literature.
Author J.V. Pawar is 77 years old, and works as the general secretary of BaRiP (Bhartiya Republican Party, a political party led by Prakash alias Balasaheb Ambedkar). Pawar has been a part of the Ambedkarite Movement for 52 years now. Known among people and friends as JaVi, he is one of the founding members of Dalit Panthers in Maharashtra. Both as a founder and as the documentationist of the Dalit Panther movement, he is often called the Google of the Ambedkarite movement.
Translator Prabhakar Mandara who has translated several important works from English into Telugu, received the Central Sahitya Academy award for translation.

Telugu

Telugu

దళిత్ పాంథర్స్ చరిత్ర,  2020 ,  జె.వి.పవార్,   (దళిత ఉద్యమ చరిత్ర)   అనువాదం ప్రభాకర్ మందార, పేజీలు-252,  వెల-180/

దళిత్ పాంథర్స్ 1972 లో మహారాష్ట్రలో పురుడు పోసుకుని అయిదేళ్ల పాటు సమకాలీన సామాజిక రాజకీయ   ఊపు ఊపింది. దళితులలో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని తట్టి లేపి కులవ్యవస్థకు వ్యతిరేకంగా, ముఖ్యంగా అగ్రకుల పీడనపై ప్రతిఘటించేలా సరికొత్త స్థైర్యాన్ని నూరిపోసింది. హైందవమత భావజాలాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ దళితుల రాజ్యాంగ హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం బలమైన పోరాటాన్ని నిర్మించింది. అంతేకాదు, నాయకత్వంలో అనైక్యత, రాజీ ధోరణుల కారణంగా కాలక్రమంలో అదెలా నిర్వీర్యమైందో, తదనంతర పరిణామాలేమిటో కూడా ఈ పుస్తకం అంచనా వేసింది.

 

రచయిత :  జె.వి.పవార్ దళిత్ పాంథర్స్ సంస్థ వ్యవస్థాపకుడు. 72 సంవత్సరాల పవార్ బొంబాయిలో నివశిస్తున్నాడు. గత 52 ఏళ్లుగా అంబేడ్కర్ ఉద్యమంలో క్రియాశీల పాత్రను పోషిస్తున్నాడు. దీనికన్నా ముందు మరో 24 పుస్తకాలను రచించాడు. అంబేడ్కర్ అనంతరం అంబేడ్కర్ ఉద్యమంపై  ఇప్పటికే  5 సంపుటాలను రచించాడు.

అనువాదం:  ప్రభాకర్ మందార అనేక పుస్తకాలను తెలుగులోకి అనువదించాడు.  2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచీ అనువాద పురస్కారాన్ని అందుకున్నాడు.

Reviews (0)

Be the first to review “Dalit Panthers Charitra, 2020, J.V. Pawar, Translation Prabhakar Mandara”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.