Chatrapati Sahu Maharaj, Katyayini
₹60.00
Chatrapati Sahu Maharaj, Katyayini
Chatrapati Sahu Maharaj, Katyayini, 88 pp, Rs. 60
This is the biography of Sahu Maharaj, considered a true democrat and social reformer. Greatly influenced by the contributions of social reformer Jyotiba Phule, Sahu Maharaj was an able ruler who was associated with many progressive policies during his rule. From his coronation in 1894 till his demise in 1922, he worked for the cause of marginalised caste subjects in his state. Primary education to all regardless of caste and creed was one of his most significant priorities.
Author Katyayini is a writer, commentator and translator. She also edited the magazine Choopu.
Telugu
ఛత్రపతి సాహూ మహరాజ్: కాత్యాయని, 2007 (జీవిత చరిత్ర), 88 పేజీలు, వెల-60/-
పూలే తర్వాత బ్రామ్హణ వ్యతిరేకోద్యమాన్ని అంత సమర్థవంతంగా నిర్వహించిన నాయకుడు ఛత్రపతి సాహూ మహరాజ్. ఆయన 1894 నుండీ 1922 దాకా మొత్తం ఇరవైఏనిమిదేళ్లపాటు కొళాపూర్ (Kolhaapur) సంస్థానాన్ని పాలించాడు. దళిత, బహుజనులను బ్రామ్హణుల పెత్తనం నుండి విముక్తి చెయ్యడానికి సైద్ధాంతికంగా, పాలనాపరంగా తీవ్రమైన కృషి చేశాడు. సాహూ జీవితాన్నీ, ఉద్యమాన్నీ యీ పుస్తకం పరిచయం చేస్తోంది. ఆయన సైద్ధాంతిక దృక్పధానికున్న పరిమితులపై వచ్హిన విమర్శలను కూడా చర్చిస్తుంది.
రచయిత: కాత్యాయని రచయిత్రిగా, అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలను, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించింది. “చూపు” పత్రికను నిర్వహించింది.
Reviews
There are no reviews yet.