Charitralo em jarigindi (What Happened in History), Gordon Childe, translator Vallompati Venkatasubbaiah

150.00

In stock

Charitralo em jarigindi (What Happened in History), Gordon Childe, translator Vallompati Venkatasubbaiah

Category:

Charitralo em jarigindi (What Happened in History), Gordon Childe, translator Vallompati Venkatasubbaiah
A milestone introductory survey of the rise of civilization and the birth of human culture, it explains the transition of the human species from barbarism to civilization, and growth out of an economy based on self sufficiency into one in which the beginning of specialization, division of labour, trade and a money economy was possible.
Gordon Childe (1892-1957) was an Australian archaeologist and philologist who specialised in the study of European prehistory. He accepted the socio-economic theory of Marxism and worked for most of his life as an academic in the United Kingdom. He also wrote a number of groundbreaking books on the subject of archaeology and prehistory, most notably Man Makes Himself (1936) and What Happened in History (1942).
Translator Vallompati Venkatasubbaiah (1937-2007) was born and raised in Chittoor district and taught at BT College, Madananapalle. One of the foremost literary critics, he was a Kendra Sahitya Akademy awardee.

Telugu

చరిత్రలో ఏం జరిగింది? – గార్డన్ చైల్డ్, 1985, అనువాదం వల్లంపాటి వెంకటసుబ్బయ్య,  (చరిత్ర)    187 పేజీలు, వెల-150/-

మానవుడు తాను అవతరించిన మంచుయుగం నుంచి రోమన్ సామ్రాజ్య పతనం వరకూ తన చెమటను చిందించి ప్రపంచ ప్రగతికి పునాదులు వేసిన గొప్ప శ్రమజీవి. రాళ్లతో, కుండ పెంకులతో చారిత్రక పూర్వదశలోని మహత్తర మానవేతిహాసాన్ని నిర్మించిన హృదయమున్న మేధావి. అటువంటి మానవజాతి వేల సంవత్సరాలుగా సాగిస్తున్న  ప్రస్థానాన్ని, మనిషి శ్రమ, నైపుణ్యం-పనిముట్ల భావజాలాన్ని ఎలా సృష్టించాయో, చరిత్రగతిని ఎలా మార్చాయో వివరించే ఈ పుస్తకంతో రచయిత గార్డన్ చైల్డ్ వేసిన బాట కొత్తది మాత్రమే కాదు శాశ్వతమైనది కూడా.

రచయిత: ప్రొఫెసర్ గార్డన్ చైల్డ్(1892-1957) ఆస్ట్రియాలోని సిడ్నీలో జన్మించాడు. ప్రాక్ పురాతత్వ చరిత్ర శాస్త్రఙ్ఞుడైన గార్డన్ అనేక ప్రముఖ పుస్తకాలను రచించాడు. వాటిలో తెలుగులోకి అనువదించబడిన, చరిత్రలో ఏం జరిగింది, ఉదయించిన ఐరోపా నాగరికత, అతిప్రాచీన తూర్పు నాగరికత, సామాజిక పరిణామం అనే గ్రంథాలుప్రముఖమైనవి.

అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య (1937-2007)కధా రచయిత, నవలాకారుడు, అనువాదకుడు, విమర్శకుడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో  సహా మరెన్నో అవార్డులను పొందిన గ్రహీత. తెలుగు సాహిత్యం పై ఆయన రచించిన మూడు గ్రంథాలు ఎంతో విలువైనవిగా గుర్తింపు పొందాయి.

Be the first to review “Charitralo em jarigindi (What Happened in History), Gordon Childe, translator Vallompati Venkatasubbaiah”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Charitralo em jarigindi (What Happened in History), Gordon Childe, translator Vallompati Venkatasubbaiah

150.00

Add to Cart