Charitra rachanapai Balagopal, Balagopal
₹180.00
Charitra rachanapai Balagopal, Balagopal
Charitra rachanapai Balagopal, Balagopal, 227 pp, Rs. 130
This collection of Balagopal’s essays on historiography follows his classic introduction of DD Kosambi’s An Introduction to the Study of Indian History.
Author :K. Balagopal (1952-2009) was a prominent writer, commentator, lawyer and human rights activist.
Telugu
చరిత్ర రచనపై – బాలగోపాల్, 2015 : కె. బాలగోపాల్ (చరిత్ర రచన), 227 పేజీలు, వెల-130/-
అన్ని రకాల అధ్యయనాలలోకీ చరిత్ర అధ్యయనానికొక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది కావడానికి గతాన్ని గురించి చేసే అధ్యయనమే గానీ ప్రేరణ వర్తమానం నుండి, భవిష్యత్తు నుండి వస్తుంది. వర్తమానాన్ని, భవిష్యత్తునూ మనం ఏ రకంగా ప్రభావితం చేయదలచుకున్నామన్న దాన్ని బట్టి గతంవైపు చూసే మన దృష్టికోణం ఉంటుంది. దానికి తగిన విలువలనూ, చారిత్రక ఆధారాలనూ, ఆదర్శాలనూ చరిత్రలో మనం వెతుక్కుంటాము. మన దృష్టి కోణానికి పనికొచ్హే విషయాలనే కాక దానిని అబద్ధం చేయగల విషయాలను కూడా పరిశీలించి విశ్లేషించగలగాలి.
రచయిత: కె. బాలగోపాల్ ప్రముఖ న్యాయవాది(1952-2009). బహుముఖ ప్రఙ్ఞాశాలి. మానవ హక్కుల సంఘం నాయకుడు. వివిధ అంశాలపై పదుల సంఖ్యలో పుస్తకాలను రచించిన రచయిత, విశ్లేషకుడు, వ్యాసకర్త.
Reviews
There are no reviews yet.