Chandragiri shikharam, Bibhutibhushan Bandopadhyay

100.00

In stock

Chandragiri shikharam, Bibhutibhushan Bandopadhyay

Category:

Chandragiri shikharam, Bibhutibhushan Bandopadhyay, translator Katyayini, 104 pp, Rs. 50
Chander pahar in Bengali, this well-loved novel, also suitable for young adults, describes the adventure of a Bengali man who leaves his family and goes to Africa to the Mountain of the Moon in search of gold and diamonds.
Bibhutibhushan Bandhopadhyaya (1894-1950) worked as a teacher and is considered the best modern important Indian novelist

Telugu

చంద్రగిరి శిఖరం- బిభూతిభూషన్ బంధోపాధ్యాయ, 2010, ( నవల),  అనువాదం కాత్యాయని 104 పేజీలు, వెల-50/-

భావకుడూ, సాహసికుడూ అయిన ఒక బెంగాలీ యువకుడు ఆఫ్రికన్ అరణ్యాలలో చేసిన సాహస యాత్రను వర్ణించిన నవల ఇది. అయితే కేవలం కాలక్షేపానికి అందించే సాహసగాథల వంటిది కాదు ఈ రచన. విస్తృతమైన  జీవితానుభవాలూ, ప్రకృతితో సాన్నిహిత్యమూ మానవ స్వభావాన్ని ఎంత ఉన్నతీకరిస్తాయో అతి సున్నితంగా చిత్రించాడు రచయిత.

రచయిత: బిభూతిభూషన్ బంధోపాధ్యాయ (1894-1950) కలకత్తా లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 17 నవలలు, 20 కథా సంకలనాలతో సహా 50 వరకూ పుస్తకాలను ప్రచురించాడు. ఈ రచనలన్నీ ఆయనకు గొప్ప కీర్తిని ఆర్జించి పెట్టాయి.

అనువాదం:   కాత్యాయని రచయిత్రిగా,  అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలను, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించింది. “చూపు” పత్రికను నిర్వహించింది.

Be the first to review “Chandragiri shikharam, Bibhutibhushan Bandopadhyay”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Chandragiri shikharam, Bibhutibhushan Bandopadhyay

100.00

Add to Cart