Chakrala Kurchi, Naseema Hurzuk

120.00

In stock

pages 222, price : Rs 120/-

Naseema Hurzuk

Category:

This appeared as a serial in Sakal daily’s literary supplement Saptrang and is the memoir of a physically challenged quadriplegic woman from Kolhapur. At age 16, Naseema Hurzuk lost use of the lower half of her body. From being a chirpy junior college student she could not even turn around in her bed after an accident. Wheelchair-bound, her days were spent crying and thinking of suicide. From the depths of her pain and helplessness, she turned her life around. She battled repeated rejections, insurmountable difficulties and humiliations, participated in sporting events in Mumbai and Englandand founded an organisation for challenged persons called the Helpers of Handicapped at Kolhapur..

Naseema Hurzuk writes in Marathi. Translator Radha Murthi lives in Hyderabad.

Telugu

పేజీలు 222, వెల  : రు. 120.  రచన ; నసీమా హుజుర్క్

ఈ నవల  మొదటిసారి సకల్ పత్రిక సాహిత్య సంచికలో సప్తరంగ్ లో సీరియల్ గా  ప్రచురించబడింది.  కొల్హాపూర్ కు  చెందిన ఓ వికలాంగురాలి కథ. పదహారేళ్ల వయసులో నసీమా శరీరంలో దిగువ భాగం చచ్చుపడిపోయింది. జూనియర్ కాలేజీ విద్యార్ధిగా ఉన్న నసీమా ఓ దుర్ఘటన తర్వాత ఉన్నట్టుంది కూలబడి పోయింది. కనీసం పక్కకు కూడా తిరగలేని నిస్సహాయత. చక్రాల  కుర్చీకి పరిమితమైన నసీమా కుంగిపోయింది. చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు సైతం సిద్ధపడింది. ఆ దశ నుండి కోలుకుని జీవితం చెప్పినట్లు తాను వినటం కాకుండా తాను చెప్పినట్లు జీవితం వినేలా చేసుకునే ప్రయత్నంలో ఆమె చేసిన పనులకు అక్షర రూపమే ఈ రచన. పదే పదే తిరస్కారానికి గురైన తర్వాత కూడా పట్టువదలని నసీమా ముంబైలోనూ ఇంగ్లాండ్లోనూ జరిగిన వికలాంగుల  క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. తన జీవితం నేర్పిన పాఠాలతో వికలాంగుల కు అండగా      నిలవటానికి హెల్పర్స్  ఆఫ్ హాండికాప్డ్ అనే సంస్థను కొల్హాపూర్లో ప్రారంభించారు. నసీమా మరాఠీలో రాసిన ఈ రచనను రాధా మూర్తి తెలుగు లోకి అనువాదం చేశారు.   రాధమూర్తి ద్విభాషా ప్రవీణులు.

అనువాదం : రాధా మూర్తి

Be the first to review “Chakrala Kurchi, Naseema Hurzuk”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Chakrala Kurchi, Naseema Hurzuk

120.00

Add to Cart