Cartoonlo Marx, Rius, translator Balagopal

100.00

In stock

Cartoonlo Marx, Rius, translator Balagopal

Categories: ,

Cartoonlo Marx, Rius, translator Balagopal, 148 pp, rs. 100
Master cartoonist Rius brings in the origins of Marxist philosophy, history, economics; of capital, labor, the class struggle, socialism to a rich, accurate, understandable, and very, very funny biography of Karl Marx.
Rius (1934-2017) was a Mexican political cartoonist and intellectual. One of the most popular Mexican cartoonists, he has written over a hundred books that remain widely popular, especially amongst his Mexican readers.
Author :K. Balagopal (1952-2009) was a prominent writer, commentator, lawyer and human rights activist.

Telugu

కార్టూన్లలో మార్క్స్-రీయుస్, 1982, అనువాదం కె.బాలగోపాల్,   (జీవిత చరిత్ర కార్టూన్లలో)  148 పేజీలు, వెల-100/-

కార్టూన్లలో మార్క్స్ రచనలను, సిద్ధాంతాలను క్లుప్తంగా వివరించడం సాధ్యమేనా? సాధ్యమేనని నిరూపించాడు రీయుస్. ఈ పుస్తకం ఒక ‘డైజస్ట్ ‘…… మార్క్సిస్ట్ సిద్ధాంతమూ, దాని చరిత్ర, ఆర్ధిక వ్యవస్థ, పెట్టుబడి, శ్రమ, వర్గ వైరుధ్యం, వర్గ పోరాటం, సోషలిజం వంటి విషయాలను సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేట్టు విడమరిచే మార్క్సిస్టు సిద్ఠాంత దర్పణం. మార్క్స్ జీవిత చరిత్రను విపులీకరించే బొమ్మల కథ. 1982 లో వెలువడిన ఈ పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందింది.

రచయిత: రీయుస్(1934-2017) అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మెక్సికన్ కార్టూనిస్ట్. ఎడువార్డో డెల్ రియో ఈయన పూర్తి పేరు.

అనువాదం:   కె. బాలగోపాల్ ప్రముఖ న్యాయవాది(1952-2009). బహుముఖ ప్రఙ్ఞాశాలి. మానవ హక్కుల సంఘం నాయకుడు. వివిధ అంశాలపై పదుల సంఖ్యలో పుస్తకాలను రచించిన రచయిత,   విశ్లేషకుడు,  వ్యాసకర్త.

Be the first to review “Cartoonlo Marx, Rius, translator Balagopal”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Cartoonlo Marx, Rius, translator Balagopal

100.00

Add to Cart