Bharatha Rajyangam, 2013, translation of The Indian Constitution: Cornerstone of A Nation, Granville Austin

250.00

In stock

Bharatha Rajyangam, 2013, translation of The Indian Constitution: Cornerstone of A Nation, Granville Austin

Category:

Description

Bharatha Rajyangam, 2013, translation of The Indian Constitution: Cornerstone of A Nation, Granville Austin, translated by Mandara Prabhakar, 483 pages, Rs. 250. The book is a history of the Indian Constituent Assembly. It discusses how and why the members of the Assembly wrote their constitution as they did. It provides the most comprehensive, insightful and balanced account of the work of the Constituent Assembly which drafted the Indian Constitution in the brief span of time from December, 1946 to December, 1949 – a time of strife, turbulence and ferment not merely in India but in the entire world.
Author: Granville Austin (1927-2014), an American historian is the author of two seminal political histories of the constitution of India, The Indian Constitution: Cornerstone of a Nation and Working a Democratic Constitution: The Indian Experience.

Translator: Prabhakar Mandara who has translated several important works from English into Telugu, received the Central Sahitya Academy award for translation.

Telugu

Telugu

భారత రాజ్యాంగం: 2013,  గ్రాన్విల్ ఆస్టిన్,   అనువాదం:ప్రభాకర్ మందార, (రాజ్యాంగ చరిత్రపేజీలు-484,  వెల: 250/-

భారత రాజ్యాంగం పై సాధికారత కలిగిన ప్రపంచ ప్రసిద్ధ నిపుణుల్లో ఒకరైన గ్రాన్విల్ ఆస్టిన్మౌలిక ఆధారాలతో చేసిన ఈ అత్యుత్తమ రచనలో భారత రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలనూప్రేరణలనూ, దూరదృష్టినీ కూలంకషంగా  పరిశీలించాడు.   భారతదేశ లక్ష్యాల వ్యక్తీకరణలో, అవసరమైన పాలనా వ్యవస్థల రూపకల్పనలో వారు ఏ మేరకు విజయం సాధించారో విశ్లేషించాడు. భారత రాజ్యాంగం సామాజిక విప్లవానికి ఎలా దోహదం చేస్తుందోఆధునీకరించే శక్తిగా ఎలా నిలుస్తుందో ఈ పుస్తకం వివరిస్తుందిరాజ్యాంగం  లోని మూలసూత్రాల్లో ప్రస్తుతభవిష్యత్ సమస్యలకు పరిష్కార మార్గాలు వున్నాయని రచయిత చెప్పాడునేడు నెలకొని ఉన్న రాజకీయ వాతావరణంలో  భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేయడం,   దాని స్పూర్తిని కాపాడుకోవడం ప్రజల ముందున్నజరూరైన  కర్తవ్యం.

రచయిత: గ్రాన్విల్  ఆస్టిన్(1927-2014) అమెరికన్ చరిత్రకారుడు. భారత రాజ్యాంగం యొక్క రెండు ప్రాధమిక రాజకీయ చరిత్రల రచయిత, భారత రాజ్యాంగం: ఒక దేశం యొక్క మూలస్థంభం మరియు ప్రజాస్వామ్య రాజ్యాంగంగా పని చేయడం; భారతదేశ అనుభవంఅనే పుస్తకాన్ని వెలువరించాడు.

అనువాదం:  ప్రభాకర్ మందార అనేక పుస్తకాలను తెలుగులోకి అనువదించాడు.  2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచీ అనువాద పురస్కారాన్ని అందుకున్నాడు.

Reviews (0)

Be the first to review “Bharatha Rajyangam, 2013, translation of The Indian Constitution: Cornerstone of A Nation, Granville Austin”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.