Bharata charitra: Ninna, nedu, repu, Dr BR Ambedkar

50.00

In stock

Bharata charitra: Ninna, nedu, repu, Dr BR Ambedkar

Category:

Description

Bharata charitra: Ninna, nedu, repu, Dr BR Ambedkar, translator Prabhakar Mandara, 72 pp, Rs. 50
Ambedkar examines the organisation of labour, industry and commerce in ancient India and traces Indian history from this standpoint.
Author: Bhimrao Ambedkar, (1891-1956) fondly called Babasaheb, was a jurist, economist, politician and social reformer, who inspired the Dalit Buddhist movement and campaigned against social discrimination towards the Dalits. He was independent India’s first Minister of Law and Justice, and the chief architect of the Constitution of India.
Prabhakar Mandara who has translated several important works from English into Telugu, received the Central Sahitya Academy award for translation.

Telugu

Telugu

భారతదేశ చరిత్ర నిన్న, నేడు, రేపు-డా.బిఆర్.అంబేడ్కర్, 2005, అనువాదం ప్రభాకర్ మందార(చరిత్ర), 72 పేజీలు, వెల-50/-

ఈ చిన్న పుస్తకంలో అంబేడ్కర్ చరిత్రపై రాసిన వ్యాసాలను హెచ్.బి.టి మీ ముందుంచుతున్నది. గతకాలం మొదలుకొని నేటి ఆధునిక కాలం వరకూ హిందువులు, బౌద్ధులు, ముస్లింలు, బ్రిటిష్ పాలకులకు సంబంధించిన అన్ని కోణాలను విశ్లేషిస్తాయి. మనదేశ చరిత్రపై అంబేడ్కర్ వ్యాసాలు ఎంతో సూటిగా, సరళంగా ఉంటాయి. భారతదేశ చరిత్రలోని చీకటి కోణాలపై ఆయన రచనలు కొత్త వెలుగును ప్రసాదిస్తాయి.

రచయిత:   బాబాసాహెబ్ అని ఎంతో ఇష్టంగా పిలవబడే భీంరావు అంబేడ్కర్(1891-1956) న్యాయవేత్త, ఆర్ధికవేత్త, రాజకీయవాది మరియు సంఘ సంస్కర్త. సమాజంలో దళితులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించినవాడు. స్వతంత్ర భారతదేశంలో మొదటి న్యాయశాఖ మంత్రే కాక,  భారత రాజ్యాంగ నిర్మాత కూడా. బౌద్ధ బోధనలకు ఆకర్షితుడై బుద్ధిజాన్ని స్వీకరించినవాడు.

అనువాదం:  ప్రభాకర్ మందార అనేక పుస్తకాలను తెలుగులోకి అనువదించాడు.  2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి అనువాద పురస్కారాన్ని అందుకున్నాడు.

Reviews (0)

Be the first to review “Bharata charitra: Ninna, nedu, repu, Dr BR Ambedkar”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.