Bharata arthika abhivruddhi, saanghika avakaashaalu, Jean Dreze and Amartya Sen, translator Dr. Manepalli

60.00

In stock

Bharata arthika abhivruddhi, saanghika avakaashaalu, Jean Dreze and Amartya Sen, translator Dr. Manepalli

Category:

Bharata arthika abhivruddhi, saanghika avakaashaalu, Jean Dreze and Amartya Sen, translator Dr. Manepalli, 110 pp, Rs. 60
This book (India: Economic Development and Social Opportunity) is an analysis of endemic deprivation in India and of the role of public action in addressing that problem. The analysis is based on a broad view of economic development, focusing on human well-being and `social opportunity’ rather than on the standard indicators of economic growth.
Jean Dreze is a Belgian-born Indian economist, social scientist and activist. He works on developmental issues facing India like hunger, famine, gender inequality.
Amartya Sen is an Indian economist and philosopher teaching in universities abroad. He won the Nobel Prize for Economics in 1998.
Dr. Manepalli is a poet, essayist, short story writer and novelist. He has written and translated several books. He taught college in Srikakulam.

Telugu

భారత ఆర్థికాభివృద్ధి సాంఘిక అవకాశాలు-జా ద్రెజ్, అమర్త్యసేన్,1999, అనువాదం డా.మానేపల్లి, (అభివృద్ధి/ఆర్థికం)  110 పేజీలు, వెల-60/-

ఈ గ్రంథం భారత ఆర్థికాభివృద్ధి, సాంఘికావకాశాలను, , మూడవ ప్రపంచ దేశాల ఆర్థికాభివృద్ధితో సరిపోల్చి సమకాలిక   అవసరాలకనుగుణమైన విశ్లేషన చేసింది. మన దేశంలో విద్య, ఆరోగ్యం, స్త్రీ-పురుష వివక్ష, శిశు మరణాలు – మొదలైన వివరాలను చర్చించి, సామాన్య ప్రజలకు తగిన సాంఘికావకాశాలు లేకపోవడాన్ని ఎత్తి చూపుతుంది. విసృతంగా చర్చించబడాల్సిన పుస్తకం ఇది.

రచయితలు: జా ద్రెజ్, ఫ్రెంచి మేధావి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక సమస్యలపై విసృత పరిశోధనలు చేశాడు. అమ్ర్త్యసేన్ తో కలిసి ఆర్థిక శాస్త్రంపై  అనేక గ్రంథాలు రాశాడు.

అమర్త్య కుమార్ సేన్, కేంబ్రిడ్జిలో ఆర్థికశాస్త్రం పై డాక్టరేట్ పట్టాను పుచ్హుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఆక్స్ ఫర్డ్   యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఈయన రాసిన ’ పావర్టీ అండ్ ఫామిన్’  అనే గ్రంథం చాలా ప్రసిద్ధి చెందింది. ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్హింది.

అనువాదం: డా.మానేపల్లి వివిధ పత్రికలలో కవితలు, కథలు, నవలలు, సాహిత్య వ్యాసాలు ప్రచురించాడు.   శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖలో రీడర్ గా వున్నాడు.

Be the first to review “Bharata arthika abhivruddhi, saanghika avakaashaalu, Jean Dreze and Amartya Sen, translator Dr. Manepalli”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Bharata arthika abhivruddhi, saanghika avakaashaalu, Jean Dreze and Amartya Sen, translator Dr. Manepalli

60.00

Add to Cart