Bharat Desham lo Na Jailu Jeevitam, Mary Tyler

170.00200.00 (-15%)

In stock

pages 250, price Rs. 200/-

Mary Tyler

Category:

A twenty seven year old British school teacher,  Mary Tyler  unexpectedly lands in a Bihar jail. This is a brilliant and moving expose of the condition of jails in India and  speaks of poverty, political dictatorship and judicial apathy. Mary Tyler’s movingly written account of her experience in Hazaribagh jail in Bihar, where she spent five years as a ‘Naxalite’ prisoner,  echoes  many Indians ‘who were (and still are) behind bars’.

Mary Tyler now lives in Britain and works on human rights issues.

Translator Sahavasi is a noted personality in the Telugu cultural and literary world. He initiated a new tradition in Telugu translation.

https://play.google.com/store/books/details/Mary_Tyler_Bharat_Desham_lo_Na_Jailu_Jeevitam_Mary?id=gpgZEAAAQBAJ

 

 

Telugu

పేజీలు 250, వెల  :రు. 200.   రచన ; మేరీ టైలర్

బ్రిటన్ కు  చెందిన ఇరవయ్యేళ్ల ఉపాధ్యాయురాలు మేరీ టైలర్ అనూహ్యంగా బీహార్ జైల్లో ఖైదీ అవుతుంది. భారతీయ జైళ్ల లో స్థితిగతుల గురించి ఆర్ద్రతతో కూడిన ఈ రచన చదువరులను కదిలిస్తుంది. పేదరికం, న్యాయవ్యవస్థ నిర్లక్ష్యం, రాజకీయ నియంతృత్వం నడుమ జైళ్లల్లోనే తెల్లారిపోతున్న వారి గురించిన వర్ణన చదివిన తర్వాత చలించని పాఠకులు  ఉండరు. బీహార్లోని హజారీబాగ్ జైల్లో తన అనుభవాలను మేరీ టైలర్ గ్రంధస్తం చేశారు. నక్సలైట్ ముద్రతో ఐదేళ్ల పాటు జైలు  శిక్షను అనుభవించిన ఆమె జీవితం నేటికీ జైళ్లల్లో ఉన్న వారందరి స్థితిగతులకూ దర్పణం పడుతుంది.

రచయిత మేరీ టైలర్ బ్రిటన్లో నివసిస్తున్నారు. మానవ హక్కుల కార్యకర్తగా పని చేస్తున్నారు.

అనువాదం: సహవాసి

అనువాదకులు  సహవాసి తెలుగు  అనువాద రచనల్లో కొత్త పంథాను ప్రారంభించిన రచయిత. వ్యాఖ్యాత, అనువాదకుడు. సాంస్కృతిక విమర్శకుడు.

Be the first to review “Bharat Desham lo Na Jailu Jeevitam, Mary Tyler”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Bharat Desham lo Na Jailu Jeevitam, Mary Tyler

170.00200.00 (-15%)

Add to Cart